हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: Jagan: జగన్ & లోకేష్? ప్రజల సొమ్ముతో జల్సాలు చేసిందెవరు?

Rajitha
News Telugu: Jagan: జగన్ & లోకేష్? ప్రజల సొమ్ముతో జల్సాలు చేసిందెవరు?

ఏపీ రాజకీయాల్లో విమాన ప్రయాణాల ఖర్చు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ (jagan) రెడ్డి తన ఐదేళ్ల పదవీకాలంలో విమానాలపై రాష్ట్ర ఖజానా నుంచి 222 కోట్లు ఖర్చు చేశారని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ మరియు లోకేష్ మధ్య ప్రజల సొమ్ము వినియోగంపై చర్చ మొదలైంది.

Read also: Ashwini Vaishnav: కొత్త రైల్వే స్టేషన్లతో పాటుగా కొత్త రైళ్ల మంజూరు

Jagan & Lokesh? Who organized jalsa

Jagan & Lokesh? Who organized jalsa

లోకేష్ తన 77 ట్రిప్‌ల ఖర్చును తన సొంత జేబు నుండి భరించారని

వైసీపీకి టీడీపీ రివర్స్ కౌంటర్ ఇవ్వగా, లోకేష్‌పై కూడా విమాన ప్రయాణాల కోసం ప్రజాధనాన్ని వాడుతున్నారంటూ ఆరోపణలు వచ్చినాయి. వైసీపీ ముఖ్యంగా లోకేష్ వీకెండ్‌లలో తరచుగా హైదరాబాద్‌కు వెళ్ళడం, చార్టర్డ్ విమానాలను వాడి ఖర్చు చేయడం కారణంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించింది.

ఈ ఆరోపణల నేపథ్యంలో కొడమల సురేష్ ఆర్టిఐ ద్వారా లోకేష్ ఖర్చుల వివరాలను తెలుసుకోవడానికి దరఖాస్తు చేసాడు. ఆర్టిఐ ద్వారా లభించిన సమాచార ప్రకారం, లోకేష్ పర్యటనలకు సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఖర్చు ఉపయోగించలేదని స్పష్టం అయింది. ముఖ్యంగా రియల్ టైం గవర్నెన్స్, ఉన్నత విద్య, నైపుణ్య అభివృద్ధి వంటి శాఖలను నిర్వహిస్తున్న లోకేష్ తన 77 ట్రిప్‌ల ఖర్చును తన సొంత జేబు నుండి భరించారని అధికారులు పేర్కొన్నారు.

వీటితో పాటు, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విమాన, హెలికాప్టర్ ప్రయాణాల కోసం 2019–24 మధ్య రాష్ట్ర ఖజానా నుంచి 222.85 కోట్లు ఖర్చు అయ్యాయని ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ గణాంకాలు వెల్లడించాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870