టెక్ రంగంలో ప్రతిసారీ వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న జోహో CEO సీఈఓ శ్రీధర్ వెంబు (Sridhar Vembu) మరోసారి సంచలన ప్రకటన చేశారు. నైపుణ్యం ఉంటే చాలని.. డిగ్రీ లేకుండానే ఉద్యోగం ఇస్తానని ప్రకటించారు. పిల్లలపై ఒత్తిడి పెట్టడం మానాలని భారతీయ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
Read Also: Nitin Gadkari: త్వరలో కొత్త టోల్ విధానం: నితిన్ గడ్కరీ

సగటు వయస్సు 19 ఏళ్లు
అమెరికాలో యువత డిగ్రీ వదిలి నేరుగా ఉద్యోగాలను ఎంచుకుంటున్న ధోరణిని ఉదాహరణగా చూపించారు. Zohoలో ఏ ఉద్యోగానికీ డిగ్రీ క్రైటీరియా లేదని తెలిపారు. తనతో పనిచేస్తున్న టీమ్‌లో సగటు వయస్సు 19 ఏళ్లు మాత్రమేనని అన్నారు (Sridhar Vembu) .
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: