हिन्दी | Epaper
నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Latest News: Vande Bharat: ఏపీలో మరో వందేభారత్ రైలుకు హాల్ట్

Anusha
Latest News: Vande Bharat: ఏపీలో మరో వందేభారత్ రైలుకు హాల్ట్

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. ఇకపై సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్‌లో కూడా వందేభారత్ రైలు (Vande Bharat) ఆగనుంది. ఈ మేరకు రైల్వేశాఖ (Department of Railways) కీలక ప్రకటన చేసింది. కలబురగి (గుల్బర్గా)-బెంగళూరు-కలబురగి (గుల్బర్గా) (22231/22232) మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును సత్యసాయి ప్రశాంతి నిలయంలో హాల్ట్ ఇచ్చినట్లు తెలిపారు. జనవరి 2 (2026) నుంచి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్‌లో 2 నిమిషాల పాటూ ఈ రైలు ఆగుతుంది.

Read Also: AP temples: ఏపీ ఆలయాలపై ప్రభుత్వ సర్వే నివేదిక

ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్‌లో కూడా ఆగుతుంది

ఈ మేరకు ఈ రైళ్లు నడిచే వేళల్లో మార్పులు చేసినట్లు ప్రకటించారు.కలబురగి (గుల్బర్గా)-బెంగళూరు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat) (22231) ఉదయం 5:15 గంటలకు కలబురగి (గుల్బర్గా)లో బయలుదేరి.. మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరుకు చేరుకునేది. ఇకపై ఈ రైలు ఉదయం 6:10 గంటలకు గుల్బర్గాలో బయలుదేరుతుంది. వాడికి ఉదయం 6.40 గంటలకు, యాద్గిర్ 6.48 గంటలకు, రాయచూర్ 7.38 గంటలకు,

Another Vande Bharat train halted in AP
Another Vande Bharat train halted in AP

మంత్రాలయం రోడ్‌‌కు 7.58 గంటలకు, గుంతకల్లుకు ఉదయం 9 గంటలకు, అనంతపురం ఉదయం 10.03 గంటలకు, ధర్మవరం ఉదయం 11.10 గంటలకు, శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం ఉదయం 11 గంటలకు, యలహంకకు మధ్యాహ్నం 12.28 గంటలకు, ఎస్ఎంవీటీ బెంగళూరుకు మధ్యాహ్నం 14.10 గంటలకు చేరుకుంటుంది.

ఈ రైలు ( 22232) తిరుగు ప్రయాణంలో బెంగళూరు మధ్యాహ్నం 14.40 గంటలకు, యలహంకకు మధ్యాహ్నం 15.05 గంటలకు, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయానికి సాయంత్రం 16.23 గంటలకు, ధర్మవరం సాయంత్రం 17.33 గంటలకు, గుంతకల్లుకు సాయంత్రం 18.37 గంటలకు, మంత్రాలయం రోడ్డుకు రాత్రి 19.48 గంటలకు, రాయచూర్‌కు రాత్రి 20.18 గంటలకు, యాద్గిర్‌కు రాత్రి 21.03 గంటలకు, వాడికి రాత్రి 22.15 గంటలకు, కలబురగి (గుల్బర్గా) రాత్రి 22.45 గంటలకు చేరుకుంటుంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఈనెల 18న మార్చి నెల తిరుమల దర్శన కోటా విడుదల

ఈనెల 18న మార్చి నెల తిరుమల దర్శన కోటా విడుదల

విద్యార్థులకు వేడి ఆహారం అందించాలని మంత్రి సవిత ఆదేశాలు

విద్యార్థులకు వేడి ఆహారం అందించాలని మంత్రి సవిత ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు…

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు…

శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…

శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…

అందరికీ సమానమే నా తండ్రి: ఎస్పీ చరణ్

అందరికీ సమానమే నా తండ్రి: ఎస్పీ చరణ్

త్వరలో ఏపీలో మరో ఉచిత పథకం అమలు

త్వరలో ఏపీలో మరో ఉచిత పథకం అమలు

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

బిగ్ బాస్ 9 ఫైనల్‌కు చేరిన టాప్-5 కంటెస్టెంట్స్ వీరే…

బిగ్ బాస్ 9 ఫైనల్‌కు చేరిన టాప్-5 కంటెస్టెంట్స్ వీరే…

వైజాగ్‌కు ప్రపంచ ఛాంపియన్లు వస్తున్నారు: నారా లోకేశ్

వైజాగ్‌కు ప్రపంచ ఛాంపియన్లు వస్తున్నారు: నారా లోకేశ్

భార్య ఉసురుతీసిన అనుమానం.. శవంతో పోలీస్ స్టేషన్ కు..

భార్య ఉసురుతీసిన అనుమానం.. శవంతో పోలీస్ స్టేషన్ కు..

పెద్దారెడ్డి ఆరోపణలపై జేసీ కౌంటర్.. ‘నిరూపిస్తే కూల్చేస్తా’

పెద్దారెడ్డి ఆరోపణలపై జేసీ కౌంటర్.. ‘నిరూపిస్తే కూల్చేస్తా’

క్రిస్మస్, సంక్రాంతికి ఆప్కో స్పెషల్ ఆఫర్

క్రిస్మస్, సంక్రాంతికి ఆప్కో స్పెషల్ ఆఫర్

📢 For Advertisement Booking: 98481 12870