हिन्दी | Epaper
ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’

Telugu news: Lalo movie: చిన్న బడ్జెట్, భారీ లాభం

Tejaswini Y
Telugu news: Lalo movie: చిన్న బడ్జెట్, భారీ లాభం

గుజరాతీ సినిమా చరిత్రలో ‘లాలో: కృష్ణ సదా సహాయతే(Lalo movie)’ చిత్రం రికార్డు స్థాయిలో విజయాన్ని సాధించింది, కేవలం ₹50 లక్షల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 19,900% లాభంతో రూ.100 కోట్లు దాటిన కలెక్షన్లు(Collections) సొంతం చేసుకుంది, పెద్ద స్టార్ హీరోలు లేకపోయినా, భారీ బడ్జెట్ లేకపోయినా, కథలో బలం, మౌత్-టాక్, ప్రేక్షకుల అభిమానమే సినిమా సక్సెస్‌కి ప్రధాన కారణమని సినీ పరిశీలకులు తెలిపారు, రిలీజైన ఏడో వారంలో కూడా థియేటర్లు హౌస్‌ఫుల్‌గా కొనసాగుతున్నాయి.

Read Also: Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో పెళ్లి అంటూ ప్రచారం.. రష్మిక ఏమందంటే?

Lalo movie
Lalo movie

సోషల్ మీడియాలో సినిమా సన్నివేశాలు

ప్రేక్షకులు ప్రతి షో కోసం టిక్కెట్లు కొని వెళ్ళుతున్నారు. సోషల్ మీడియాలో(social media) సినిమా సన్నివేశాలు, డైలాగ్‌లు, పాటలు వైరల్ అవుతున్నాయి. చిన్న ప్రొడక్షన్ అయినా అద్భుతమైన మార్కెటింగ్ మరియు కంటెంట్ వల్ల ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. ఇది గుజరాతీ ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్దగా గుర్తింపు తెచ్చిన కదలిక, సినిమాకు సంబంధించి రివ్యూలు కూడా పాజిటివ్‌గా ఉండగా, యువత, కుటుంబ ప్రేక్షకులు రెండింటినీ ఆకర్షిస్తోంది. ఇతర చిన్న బడ్జెట్ చిత్రాల కోసం మంచి ప్రేరణగా నిలిచింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870