हिन्दी | Epaper
ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

Breaking News: ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత

Saritha
Breaking News: ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత

ప్రసిద్ధ సినిమా నిర్మాణ సంస్థ ఏవీఎం స్టూడియోస్ అధినేత,(Breaking News) దశాబ్దాల పాటు సినీరంగానికి సేవలు అందించిన నిర్మాత ఎం. శరవణన్(M. Saravanan) మృతి చెందారు. వయోభారం కారణంగా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలో చికిత్స పొందుతూ చివరి శ్వాస విడిచారు. ఆయన మరణంతో దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.

Read also: లోన్ యాప్స్ బ్యాన్ చేసిన కేంద్రం?

Breaking News
AVM Studio head passes away

ఏవీఎం వారసత్వాన్ని మరింత బలపరిచిన శరవణన్

శరవణన్(Breaking News) తన తండ్రి ఏవీ మెయప్పన్ స్థాపించిన ఏవీఎం ప్రొడక్షన్స్‌ ను మరింత విస్తరించి, తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 300కు పైగా చిత్రాలను నిర్మించారు. తెలుగులో ఆ ఒక్కటీ అడక్కు, సంసారం ఒక చదరంగం, లీడర్ వంటి సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. మెయప్పన్ తర్వాత నిర్మాణ బాధ్యతలు చేపట్టిన శరవణన్, ఎంజీఆర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి మహానటులతో అనేక ప్రాజెక్టులను విజయవంతం చేశారు. ఆయన కుమారుడు ఎం.ఎస్. గుహన్ కూడా నిర్మాణ రంగంలో విజయవంతంగా ముందుకు సాగుతున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

లైవ్‌ అప్‌డేట్స్ : క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

రామ్ చరణ్ ‘పెద్ది’ పాటపై చిరంజీవి ప్రశంసలు

రామ్ చరణ్ ‘పెద్ది’ పాటపై చిరంజీవి ప్రశంసలు

4K వెర్షన్‌లో రీ-రిలీజ్!

4K వెర్షన్‌లో రీ-రిలీజ్!

‘ఇరాన్ వెళ్తే నన్ను చంపేస్తారు’:నటి సంచలన వ్యాఖ్యలు!

‘ఇరాన్ వెళ్తే నన్ను చంపేస్తారు’:నటి సంచలన వ్యాఖ్యలు!

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్లోకి త్రివిక్రమ్ ఎంట్రీ!

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్లోకి త్రివిక్రమ్ ఎంట్రీ!

వరలక్ష్మి శరత్‌కుమార్ పై బాలకృష్ణ ప్రశంసల వర్షం

వరలక్ష్మి శరత్‌కుమార్ పై బాలకృష్ణ ప్రశంసల వర్షం

విజయ్ దేవరకొండ ఉదారత.. సొంత ఊరి విద్యార్థులకు భారీ స్కాలర్‌షిప్స్ ప్రకటన!

విజయ్ దేవరకొండ ఉదారత.. సొంత ఊరి విద్యార్థులకు భారీ స్కాలర్‌షిప్స్ ప్రకటన!

పెద్ది నుంచి ‘రై రై రా రా’ మాస్ సాంగ్ వచ్చేసింది
4:24

పెద్ది నుంచి ‘రై రై రా రా’ మాస్ సాంగ్ వచ్చేసింది

దుబాయ్‌లో క్షేమంగా ఉన్నాం, మంచు విష్ణు భరోసా

దుబాయ్‌లో క్షేమంగా ఉన్నాం, మంచు విష్ణు భరోసా

శ్రీవారి సేవలో డైరెక్టర్ బోయపాటి కుటుంబం

శ్రీవారి సేవలో డైరెక్టర్ బోయపాటి కుటుంబం

దుబాయ్‌లో చిక్కుకున్న చిరంజీవి కూతురు

దుబాయ్‌లో చిక్కుకున్న చిరంజీవి కూతురు

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటీటీ డేట్ ఫిక్స్

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటీటీ డేట్ ఫిక్స్

📢 For Advertisement Booking: 98481 12870