हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Latest news: Crime: ఆ జంట సహజీవన అడుగులు ఆత్మహత్యకు నడిపింది

Saritha
Latest news: Crime: ఆ జంట సహజీవన అడుగులు ఆత్మహత్యకు నడిపింది

బెంగళూరులో(Bangalore) ఓ తెలుగు(Crime) జంట మధ్య జరిగిన ఘర్షణ దురదృష్టకర పరిణామాలకు దారితీసింది. సహజీవనం చేస్తున్న ఈ జంటలో ప్రియుడు ముందుగా ప్రియురాలిని హత్య చేసి, అనంతరం తానే ఉరివేసుకుని మృతిచెందాడు. ఈ ఘటన రాజగోపాలనగర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా ప్రియదర్శిని నగరలో సోమవారం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది. మరణించినవారిని లలిత (49), లక్ష్మీనారాయణ (51)గా గుర్తించారు.

Read also: విద్యుత్ ఛార్జీలు పెంపు పై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు

Crime
A fight between a Telugu couple led to unfortunate consequences.

పొరుగువారికి అనుమానం కిటికీ నుంచి బయటపడిన విషాదం

పోలీసులు(Crime) తెలిపిన వివరాల మేరకు లలితకు ఇప్పటికే కుటుంబం ఉండగా, వ్యక్తిగత సమస్యల కారణంగా బెంగళూరుకు వచ్చి ఉద్యోగం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో లక్ష్మీనారాయణతో పరిచయం ఏర్పడి, అతి త్వరలోనే అది ప్రేమ సంబంధంగా మారింది. దాంతో ఇద్దరూ కలిసి గత ఎనిమిదినెలలుగా అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. సోమవారం పని ముగించుకొని ఇంటికి వచ్చిన వీరిద్దరూ మద్యం సేవించారని స్థానికులు తెలిపారు. దీనితో మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసినట్లు తెలుస్తోంది.

పోలీసుల అనుమానం ప్రకారం వాదన ఉదృతంగా మారడంతో లక్ష్మీనారాయణ, లలితపై దాడి చేసి ఆమె స్పృహ తప్పిన తర్వాత ఫ్యాన్‌కు ఉరివేసి ఉండవచ్చని భావిస్తున్నారు. అనంతరం అదే చీరతో అతడూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం ఇంటి తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన పొరుగువారు కిటికీ ద్వారా పరిశీలించగా ఇద్దరూ మృతి చెందినట్లు గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు గల నిజమైన కారణాలు దర్యాప్తులో తెలుస్తాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

క్రేన్‌ను ఢీకొట్టిన కారు: ముగ్గురు దుర్మరణం

క్రేన్‌ను ఢీకొట్టిన కారు: ముగ్గురు దుర్మరణం

జనసేన పార్టీ కార్యాలయంపై దాడి

జనసేన పార్టీ కార్యాలయంపై దాడి

తిరుపతి నగరంలో గరుడ ఫ్లై ఓవర్ పై రోడ్డు ప్రమాదం.

తిరుపతి నగరంలో గరుడ ఫ్లై ఓవర్ పై రోడ్డు ప్రమాదం.

రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు

రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు

లిక్విడ్ గంజాయి తయారీ కేంద్రం గుట్టురట్టు

లిక్విడ్ గంజాయి తయారీ కేంద్రం గుట్టురట్టు

కన్నీళ్లు పెట్టుకున్న ఆయేషా మీరా తల్లి
1:55

కన్నీళ్లు పెట్టుకున్న ఆయేషా మీరా తల్లి

కూతురిని చంపి ‘పూల్’ డ్రామా ఆడిన లేడీ డాక్టర్: పోస్ట్‌మార్టంలో బట్టబయలైన అసలు రంగు!

కూతురిని చంపి ‘పూల్’ డ్రామా ఆడిన లేడీ డాక్టర్: పోస్ట్‌మార్టంలో బట్టబయలైన అసలు రంగు!

లిక్కర్ స్కామ్‌.. కేజ్రీవాల్ సిసోడియాలకు ఊరట

లిక్కర్ స్కామ్‌.. కేజ్రీవాల్ సిసోడియాలకు ఊరట

ప్రేమ పెళ్లిపై కక్షతో యువకుడిపై దాడి

ప్రేమ పెళ్లిపై కక్షతో యువకుడిపై దాడి

చెల్లి ప్రేమ వివాహం.. యువకుడిని కొట్టి చంపిన అన్నదమ్ములు

చెల్లి ప్రేమ వివాహం.. యువకుడిని కొట్టి చంపిన అన్నదమ్ములు

తలనొప్పి భరించలేక యువకుడి ఆత్మహత్య

తలనొప్పి భరించలేక యువకుడి ఆత్మహత్య

కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా గుట్టురట్టు.. 4000 కేజీలు స్వాధీనం
1:28

కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా గుట్టురట్టు.. 4000 కేజీలు స్వాధీనం

📢 For Advertisement Booking: 98481 12870