हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Pakistan: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారు.. సోదరి ఉజ్మాఖాన్

Sushmitha
Telugu News: Pakistan: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారు.. సోదరి ఉజ్మాఖాన్

పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ (Pakistan) కోసం ఆందోళనలు జరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం స్పందించి, ఇమ్రాన్ తో ఆయన సోదరి భేటీకి అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే ఉజ్మాఖాన్ మంగళవారం మధ్యాహ్నం జైలులోకి ప్రవేశించి ఇమ్రాన్ ను కలిశారు. దీంతో ఇమ్రాన్ బతికే ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఉజ్మాఖాన్ జైల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. 

Read Also: Chaiwala: రెడ్ కార్పెట్ పై మోదీ టీ అమ్ముతున్నట్లుగా ఏఐ వీడియో

Pakistan
Pakistan Imran Khan is healthy.. sister Uzma Khan

‘ఇమ్రాన్ ఆరోగ్యంగానే ఉన్నారు. ప్రభుత్వం ఇమ్రాను ఏకాంత నిర్బంధంలో ఉంచింది. మానసికంగా హింసిస్తున్నది. ఇమ్రాన్ ను కలిసేందుకు మేం చేసిన ఈ పోరాటం మొదటి అడుగు మాత్రమే. కోర్టు ఆర్డర్ ప్రకారం.. ఇకపై రెగ్యులర్ గా ఆయనను కలవడానికి అనుమతించాలి’ అని ప్రభుత్వాన్ని ఉజ్మాఖాన్ డిమాండ్ చేశారు.

ఆ వార్తల్లో నిజం లేదు

ఇమ్రాన్ ఖాన్ మృతి చెందారంటూ ప్రచారం జరగడంతో పాక్ లో ఉద్రిక్తత నెలకొంది. అడియాలా జైలు వద్ద ఇమ్రాన్ అనుచరులు ఆందోళనలకు ప్లాన్ చేస్తున్నారు. రావల్పిండిలో పీటీఐ భారీ నిరసనలు నిర్వమించాలని తలపెట్టింది. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను (Imran Khan) తల్లిదండ్రులు, సోదరిమణులు, మద్దతుదారులు కలవడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ రావల్పిండిలో భారీ నిరసనకు ప్లాన్ చేసింది. ఇస్లామాబాద్ హైకోర్టు (ఐహెచ్చీ) వద్ద కూడా నిరసనలకు ప్లాన్ చేసింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పుతిన్ భారత పర్యటనతో ప్రయోజనం ఎంత?

పుతిన్ భారత పర్యటనతో ప్రయోజనం ఎంత?

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు

ఉక్రెయిన్ కంటే నా దేశ భద్రత ముఖ్యం: పుతిన్

ఉక్రెయిన్ కంటే నా దేశ భద్రత ముఖ్యం: పుతిన్

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పుతిన్

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పుతిన్

వర్క్ పరిమిట్ కాలపరిమితి తగ్గించిన ట్రంప్

వర్క్ పరిమిట్ కాలపరిమితి తగ్గించిన ట్రంప్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

ఇంధన భద్రత కోసం భారత్-రష్యా డీల్

ఇంధన భద్రత కోసం భారత్-రష్యా డీల్

📢 For Advertisement Booking: 98481 12870