నిన్న వివాహబంధంలోకి అడుగుపెట్టిన రాజ్, సమంత ఫోటోలు సోషియల్ మీడియాలో విస్తారంగా షేర్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్ మాజీ భార్య శ్యామలి చేసిన ఒక పోస్టు అందరి దృష్టిని ఆకర్షించింది. చాలా యాక్టివ్గా ఉండే శ్యామలి, మనం ఈ విస్తృతమైన విశ్వంలో ఎంతో చిన్న భాగమని సూచించేలా ఒక స్పేస్ ఫోటోను షేర్ చేశారు. ఒక చిన్న గ్రహంపై బాణం చూపిస్తూ ‘ఇక్కడ మనం ఉన్నాం’ అనే సందేశాన్ని ఇచ్చారు. సమంత–రాజ్ (Samantha Ruth Prabhu) పెళ్లి తర్వాత ఆమె చేసిన ఇదే మొదటి స్పందన. అంతకుముందు కూడా కొన్ని సంకేతాత్మక పోస్టులు చేశారు.
Read also: Raj Nidimoru: సమంత భర్త రాజ్ నిడిమోరు గురించి ఆసక్తికర విషయాలు?

Marriage with Samantha… Raj’s first wife’s reaction
వివాహం రోజు ఉదయం శ్యామలి చేసిన మరో పోస్టు కూడా చర్చకు వచ్చింది. తనతో ఉన్న బంధాలు ఒక రకమైన రుణం మిగిలి ఉన్నంత వరకే కొనసాగుతాయని, ఆ రుణం ముగిసిన తర్వాత సంబంధాలు దూరమవుతాయని ఆమె భావవ్యక్తీకరణ చేశారు. ఈ రెండు పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సమంత–రాజ్ పెళ్లి తర్వాత శ్యామలి ఎలా స్పందించింది?
విశ్వంలో మన స్థానం ఎంత చిన్నదో చూపేలా ఒక చిత్రాన్ని షేర్ చేసింది.
శ్యామలి పోస్టు ఎందుకు వైరల్ అయింది?
అది సమంత–రాజ్ వివాహం తర్వాత వచ్చిన మొదటి స్పందన కావడంతో.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also