हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

News Telugu: Glenn Maxwell: ఐపీఎల్ 2026 వేలం నుంచి తప్పుకున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్

Rajitha
News Telugu: Glenn Maxwell: ఐపీఎల్ 2026 వేలం నుంచి తప్పుకున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) ఐపీఎల్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. రాబోయే ఐపీఎల్ 2026 మినీ వేలంలో తన పేరును నమోదు చేయబోమని ప్రకటించాడు. ఇటీవల పంజాబ్ కింగ్స్ అతడిని విడుదల చేయడం, వెంటనే మ్యాక్స్‌వెల్ వేలం నుంచి తప్పుకోవడం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. “ఐపీఎల్ నాకు ఎన్నో అందించిన లీగ్. ఈసారి వేలంలో పాల్గొనకపోవడం పెద్ద నిర్ణయం అయినా, నాకు లభించిన జ్ఞాపకాలకు, అభిమానుల ప్రేమకు ఎప్పటికీ కృతజ్ఞుడినే” అని ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంగా తెలిపాడు.

Read also: Nicola Pietrangeli Dies : దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ కన్నుమూత

Glenn Maxwell withdraws from IPL

Glenn Maxwell withdraws from IPL

ఈ ఏడాది విశ్రాంతి తీసుకోవాలని

గత సీజన్‌లో గాయంతో మధ్యలోనే టోర్నమెంట్‌కు దూరమైన మ్యాక్స్‌వెల్, ఈ ఏడాది విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆండ్రీ రస్సెల్ రిటైర్మెంట్ ప్రకటించగా, ఫాఫ్ డుప్లెసిస్ పీఎస్‌ఎల్ కారణంగా ఐపీఎల్‌కు దూరమవుతున్నాడు. ఇప్పుడు ఈ జాబితాలో మ్యాక్స్‌వెల్ చేరడంతో అభిమానుల్లో నిరాశ వ్యక్తమవుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870