हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Latest Telugu News : Parliament : లోక్‌సభ రేపటికి వాయిదా

Sudha
Latest Telugu News : Parliament : లోక్‌సభ రేపటికి వాయిదా

ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనకు దిగడంతో పార్లమెంట్‌ (Parliament) ఉభయసభలు దద్ధరిల్లాయి. ఓట్ చోరీ, గ‌ద్ది చోరీ అంటూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నినాదాలు చేశారు. ఫలితంగా (Parliament) ఉభయసభలుఉభయసభల్లో గందరగోళం నెలకొన్నది. లోక్‌సభను కంట్రోల్ పెట్టేందుకు స్పీకర్‌ ఓంబిర్లా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో స్పీకర్‌ ముందుగా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనా సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయ్యింది. దాంతో మధ్యాహ్నం 2 గంటల వరకు సభ వాయిదా పడింది. మధ్యాహ్నం రెండు గంటలకు సభ పునఃప్రారంభమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. గందరగోళం కొనసాగింది. దాంతో స్పీకర్‌ సభను రేపటికి వాయిదా వేశారు.

Read Also : Employees: డీఏ–బేసిక్ పే విలీనం లేదన్న కేంద్రం

Parliament
Parliament

అంతకుముందు ప్రతిపక్ష స‌భ్యులు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకంగా ఆందోళ‌న చేప‌ట్టారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి ఓట్లు దోచిపెట్టే పని చేస్తున్నదని విమర్శించారు.

లోక్ సభ మరియు రాజ్యసభ మధ్య తేడా ఏమిటి?

భారత పార్లమెంటు రెండు సభలతో కూడిన ద్విసభ; రాజ్యసభ (ఎగువ సభ అంటే రాష్ట్రాల మండలి) మరియు లోక్‌సభ (దిగువ సభ అంటే ప్రజల సభ). లోక్‌సభతో పోలిస్తే, రాజ్యసభలో తక్కువ మంది సభ్యులు ఉన్నారు మరియు దాని సభ్యులకు పరిమిత అధికారం ఉంటుంది.

భారతదేశంలో అత్యంత శక్తివంతమైన ఇల్లు ఏది?

చాలా విషయాలపై లోక్‌సభ అత్యున్నత అధికారాన్ని ఉపయోగిస్తుంది. i ఏదైనా సాధారణ చట్టాన్ని ఉభయ సభలు ఆమోదించాలి. తుది నిర్ణయం ఉమ్మడి సమావేశంలో తీసుకోబడుతుంది కానీ లోక్‌సభ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున లోక్‌సభ అభిప్రాయం ప్రబలంగా ఉంటుంది. ii ద్రవ్య విషయాలలో లోక్‌సభ ఎక్కువ అధికారాన్ని ఉపయోగిస్తుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫోన్ వదిలేస్తే రూ. 10 వేల గిఫ్ట్.. టీచర్ మామూలు ఆఫర్ ఇవ్వలేదుగా!

ఫోన్ వదిలేస్తే రూ. 10 వేల గిఫ్ట్.. టీచర్ మామూలు ఆఫర్ ఇవ్వలేదుగా!

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

భారత్ జీడీపీ వృద్ధి 6.4% అంచన

భారత్ జీడీపీ వృద్ధి 6.4% అంచన

ఒప్పోలో విలీనం కానున్న రియల్‌మీ.. ఉద్యోగాల కోత తప్పదా?

ఒప్పోలో విలీనం కానున్న రియల్‌మీ.. ఉద్యోగాల కోత తప్పదా?

త్వరలో కొత్తగా జియో ఇన్వర్టర్లు

త్వరలో కొత్తగా జియో ఇన్వర్టర్లు

రైళ్లలో ఈ-ప్యాంట్రీ సేవ తో  సీటు వద్దకే ఆహారం

రైళ్లలో ఈ-ప్యాంట్రీ సేవ తో  సీటు వద్దకే ఆహారం

భారత్–అమెరికా ఒప్పందంతో ముంచుకొస్తున్న ప్రమాదాలు ఇవే..

భారత్–అమెరికా ఒప్పందంతో ముంచుకొస్తున్న ప్రమాదాలు ఇవే..

బలవంతంగా వ్యభిచార యత్నం.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

బలవంతంగా వ్యభిచార యత్నం.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్: హోలీ కానుకగా 2% డీఏ పెంపు..

కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్: హోలీ కానుకగా 2% డీఏ పెంపు..

కాలేజ్‌లో ప్రేమ వివాదం..విద్యార్థిని హత్య, యువకుడి ఆత్మహత్య
1:33

కాలేజ్‌లో ప్రేమ వివాదం..విద్యార్థిని హత్య, యువకుడి ఆత్మహత్య

రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్న విజయ్

రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్న విజయ్

బాంబు బెదిరింపులు.. విద్యార్థులను ఇంటికి పంపించిన అధికారులు

బాంబు బెదిరింపులు.. విద్యార్థులను ఇంటికి పంపించిన అధికారులు

📢 For Advertisement Booking: 98481 12870