हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Latest News: Poonam kaur: సమంత పెళ్లి వేళ.. పూనమ్ పరోక్ష విమర్శలు?

Aanusha
Latest News: Poonam kaur: సమంత పెళ్లి వేళ.. పూనమ్ పరోక్ష విమర్శలు?

నటి పూనమ్ కౌర్ (Poonam kaur) గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. రెండు దశాబ్దాల క్రితం ‘మాయాజాలం’ అనే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అడపాదడపా చిత్రాల్లో నటించింది. కానీ సినిమాలతో కంటే వివాదాలతో ఎక్కువగా పాపులారిటీ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ, సినీ రాజకీయ సామాజిక విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటుంది. పరోక్షంగా ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతుంది. లేటెస్టుగా పూనమ్ (Poonam kaur) పెట్టిన ఓ ట్వీట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

Read Also: Samantha- Raj Nidimoru: పెళ్లి ఫోటోస్ షేర్ చేసిన సమంత

Samantha's wedding… Poonam's indirect criticism?
Samantha’s wedding… Poonam’s indirect criticism?

ఈ పోస్ట్ తెగ  వైరల్ అవుతోంది

సొంత గూడు కట్టుకోవడానికి మరొకరి ఇంటిని పడగొట్టడం బాధాకరం ఆమె పేర్కొన్నారు. పూర్తిగా స్వార్థపరమైన మహిళను.. పెయిడ్ పీఆర్‌ ప్రచారాలతో గొప్పవారిగా చూపిస్తున్నారని ఆమె ఎక్స్‌లోని పోస్ట్‌లో రాసుకొచ్చారు. డబ్బుతో బలహీనమైన, నిరాశలో ఉన్న పురుషులను సులభంగా కొనేసుకోవచ్చు అంటూ ఆమె సంచలన కామెంట్ చేశారు. సమంత రెండో వివాహం చేసుకున్న రోజున పూనమ్ చేసిన ఈ పోస్ట్ తెగ  వైరల్ అవుతోంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870