టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) తన ప్రియుడు రాజ్ నిడిమోరుతో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని సమంత సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ రోజు ఉదయం కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో తక్కువ మంది సమక్షంలో సమంత పెళ్లి చేసుకుంది.
Read Also: Samantha- Raj Nidimoru: పెళ్లి ఫోటోస్ షేర్ చేసిన సమంత




సమంత సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.


ఈ రోజు ఉదయం కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో తక్కువ మంది సమక్షంలో సమంత పెళ్లి చేసుకుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: