हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Visa: ఇండియన్స్ లేకుండా అమెరికా అభివృద్ధి శూన్యం..ఎలాన్ మస్క్

Sushmitha
Telugu News: Visa: ఇండియన్స్ లేకుండా అమెరికా అభివృద్ధి శూన్యం..ఎలాన్ మస్క్

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండవసారి ఎన్నికైన తర్వాత వలసవాదులపై తన ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. ట్రంప్ విదేశీయుల రాకను ఘననీయంగా తగ్గించే చర్యలకు పూనుకుంటున్నారు. దీంతో భారతీయ యువతపై ఈ ప్రభావం అధికంగా ఉంది. ఈ ఏడాది విద్యార్థుల సంఖ భారీసంఖ్య తగ్గింది. హెచ్-1బీ వీసాలపై కఠిన నిర్ణయాలు తీసుకోవడం బట్టి అమెరికాలో ఉపాధికి, చదువుకు వెళ్లే అవకాశం లేకుండా అయిపోయింది.

Read Also: Sri Lanka floods : శ్రీలంకలో ఘోర వరదలు, భూస్ర్కలనాలు ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం…

అంతేకాక ట్రంప్ అక్రమ వలసదారులను బలవంతంగా వెనక్కి పంపిస్తున్నారు. ప్రముఖ కంపెనీల్లో ప్రతిభ గల ఉద్యోగులు కరువవుతున్నారు. దీంతో పలు కంపెనీలు నిపుణులు లేక అల్లాడుతున్నాయి. తాజాగా అమెరికా అత్యంత ప్రతిభావంతులైన భారతీయుల నుంచి అపారమైన లాభాలు పొందిందని టెస్లా, స్పేస్ ఎక్స్ సిఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) పేర్కొన్నారు. జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన డబ్ల్యూటిఎప్ పాడ్కాస్ట్ లో మస్క్ మాట్లాడుతూ భారతీయ వలసదారులు అమెరికా సాంకేతిక రంగాన్ని ముందకు నడిపించడంలో కీలకపాత్ర పోషించారని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇటీవల పెరుగుతున్న వలస వ్యతిరేక ప్రభావాలు, కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలు అనేకమంది భారతీయ యువతకు నిరాశ కలిగించాయని మస్క్ప్రస్తావించారు.

Visa
Visa America’s development is zero without Indians..Elon Musk

స్వార్థప్రయోజనాల కోసం హెచ్-1బి వీసా దుర్వినియోగం

హెచ్-1బి వీసా (Visa) కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలనే అభిప్రాయాన్ని మస్క్ ఖండించినప్పటికి ఆ కార్యక్రమం కొన్నేళ్లుగా దుర్వినియోగానికి గురైందని అంగీకరించారి. ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ కంపెనీలు ఈ వ్యవస్థను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నాయని విమర్శించారు. అమెరికా ప్రస్తుతం సరిహద్దులో కఠిన నియంత్రణలు అవసరమయ్యే పరిస్థితిని ఎదుర్కొంటోంది. బైడెన్ ప్రభుత్వంలో సరిహద్దుల నియంత్రణ బలహీనపడటం వల్ల పెద్ద ఎత్తున అక్రమ వలసలు పెరిగాయని, ఇది ఆర్థిక ప్రోత్సాహం రూపంలో తప్పు సంకేతాలను ఇస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏ దేశమైనా తన సరిహద్దులపై నియంత్రణ లేకపోతే, అది దేశంగా నిలవలేదని ఆయన వ్యాఖ్యానించారు. అక్రమ వలసదారులు ప్రభుత్వ సబ్సిడీలను పొందగలిగే అవకాశం ఉండటంతో, అది మరింత మందిని అక్రమ మార్గాల్లో అమెరికాకు రప్పించే ప్రమాదాన్ని పెంచుతుందని మస్క్ హెచ్చరించారు. కొన్ని వర్గాల్లో వలసదారులు అమెరికాలో అవకాశాలను తీసేస్తున్నారన్న భావన వ్యాప్తి చెందినప్పటికీ, వాస్తవంలో ప్రతిభావంతుల కొరతే నిజమని మస్క్ చెప్పారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

ఉగ్రవాదుల చరలో చిక్కుకున్న భువనగిరి యువకుడు

ఉగ్రవాదుల చరలో చిక్కుకున్న భువనగిరి యువకుడు

📢 For Advertisement Booking: 98481 12870