हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Bigg Boss 9: హౌజ్‌ నుండి దివ్య ఎలిమినేట్

Aanusha
Latest News: Bigg Boss 9: హౌజ్‌ నుండి దివ్య ఎలిమినేట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9  (Bigg Boss 9) చివరి దశకు చేరుకొంటున్న వేళ, హౌస్‌లో ఆట మరింత టైట్ అయింది. ప్రతి వారం కంటే ఈ వారం ఎలిమినేషన్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. గత వారం ఎలిమినేషన్ జరగకపోవడంతో, ఈసారి మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ఆడియన్స్ భారీగా అంచనా వేశారు. కానీ, బిగ్ బాస్ మళ్లీ తన శైలిలో ట్విస్ట్ ఇచ్చి, చివరకు ఒకరినే ఎలిమినేట్ చేశారు. 

Read Also: Bigg Boss 9: రీతూ–సంజన వివాదం పై నాగార్జున ఆగ్రహం

ఇప్పుడు 12వ వారంలో అందరూ ఊహించినట్టుగానే దివ్య నిఖిత ఎలిమినేట్ అయ్యింది. కామనర్ గా సెప్టెంబర్ 12న వైల్డ్ కార్డ్ గా హౌస్ లోకి అడుగుపెట్టింది. రావడంతోనే ఫైర్ బ్రాండ్ ల హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. దాదాపు 65 రోజులపాటు హౌస్  (Bigg Boss 9) లో కొనసాగింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వారిలో ఎక్కువ రోజులు గేమ్ లో కొనసాగిన కంటెస్టెంట్ గా ఆమె రికార్డ్ క్రియేట్ చేసింది.

అయితే బిగ్ బాస్ నుంచి దివ్య భారీగానే రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఆమె వారానికి రూ.1. లక్షల మేరకు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.అంటే మొత్తం 9 వారాలకు గానూ రూ.15 లక్షల వరకు సంపాదించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ గా తన ఇన్ స్టా పేజీలో సినిమా రివ్యూస్ చెబుతూ పాపులర్ అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్ అగ్నిపరీక్షలో సెలక్ట్ అయ్యింది.

Bigg Boss 9: Divya eliminated from the house
Bigg Boss 9: Divya eliminated from the house

ఆట మీద ఫోకస్ చేస్తూ

కానీ బిగ్ బాస్ హౌస్ లోకి మాత్రం వైల్డ్ కార్డ్ కామనర్ గా అడుగుపెట్టింది. వచ్చిన మొదటి రెండు వారాల వరకు తన ఆట మీద ఫోకస్ చేస్తూ ఫైర్ బ్రాండ్ అనిపించుకున్న దివ్య.. ఆ తర్వాత బంధాల కోసం ఆరాటపడింది. ముఖ్యంగా భరణితో దివ్య స్నేహం మొదట్లో సరిగ్గానే ఉన్నా.. నెమ్మదిగా ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది.

తనూజతో భరణి మాట్లాడితే గొడవ పెట్టేసుకోవడం.. ప్రతిసారి అతడిని డిమాండ్ చేస్తున్నట్లుగా ప్రేక్షకులు భావించారు. దివ్య వచ్చిన తర్వాతే భరణి ఆట తగ్గిందంటూ భరణి ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల తనూజ, భరణి, దివ్య గొడవ సైతం ఆమె ఎలిమినేట్ కావడానికి ప్రధాన కారణాలు అని చెప్పొచ్చు. మొత్తానికి టాప్ 5 అవ్వాల్సిన కంటెస్టెంట్ 12వ వారంలోనే బయటకు వచ్చేసింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870