భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల (IND vs SA 1st ODI) సిరీస్ లో భాగంగా, తొలివన్డే మొదలైంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది. దీంతో భారత జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది. కేశవ్ మహారాజ్, టెస్ట్ కెప్టెన్ టెంబా బావుమాకు విశ్రాంతి ఇచ్చినట్లు ఐడెన్ మార్క్రమ్ ప్రకటించాడు.
Read Also: ILT20: డిసెంబర్ 2 నుంచి ఇంటర్నేషనల్ లీగ్ T20

కెప్టెన్‌గా కేఎల్ రాహుల్
ఈ సిరీస్‌లో భారత జట్టుకు వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు.దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్(కీపర్), ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కే, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రీవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, ప్రెనెలన్ సుబ్రాయెన్, నాండ్రే బర్గర్, ఒట్నీల్ బార్ట్‌మన్.భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్(కెప్టెన్/కీపర్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: