हिन्दी | Epaper
వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు

News Telugu: AP: ‘పేదల సేవలో’ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి: చంద్రబాబు

Rajitha
News Telugu: AP: ‘పేదల సేవలో’ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ (TDP) జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పలు కీలక సూచనలు చేశారు. ప్రజల్లోకి నిరంతరం వెళ్లి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకుని వెంటనే స్పందించడం ఒక నాయకుడి ప్రధాన బాధ్యత అని ఆయన గుర్తుచేశారు. ప్రజలు మధ్యలో ఉంటేనే నిజమైన నాయకత్వం వెలుగులోకి వస్తుందని చెప్పారు.

Read also: Sri Lanka cyclone : శ్రీలంకను శోకసంద్రంలో ముంచిన దిత్వా తుపాను

Pedala Sevalo

Everyone should participate in the ‘Pedala Sevalo’

టీడీపీ నాయకుడు తప్పనిసరిగా పాల్గొనాలని

చంద్రబాబు ‘పేదల సేవలో’ కార్యక్రమంలో ప్రతి టీడీపీ నాయకుడు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. పింఛన్ల పంపిణీని కేవలం విధిగా కాకుండా, పేదల పట్ల సేవ భావంతో చూడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలతో అనుబంధం మరింత బలపడుతుందని చెప్పారు. ప్రస్తుతం ‘పేదల సేవలో’ కార్యక్రమంలో నాయకుల పాల్గొనడం 25 వేల మందికి చేరినట్లు చంద్రబాబు వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అందరికీ పవిత్ర రథసప్తమి శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

అందరికీ పవిత్ర రథసప్తమి శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

విద్యుత్‌ వైర్లు తగిలి ఇద్దరు యువకులు దుర్మరణం

విద్యుత్‌ వైర్లు తగిలి ఇద్దరు యువకులు దుర్మరణం

నాందేడ్‌కు చేరుకున్న పవన్ కళ్యాణ్.. ఘన స్వాగతం పలికిన ప్రభుత్వం

నాందేడ్‌కు చేరుకున్న పవన్ కళ్యాణ్.. ఘన స్వాగతం పలికిన ప్రభుత్వం

భూ వివాదాలతో అన్నను కొడవలితో హత్య చేసిన తమ్ముడు

భూ వివాదాలతో అన్నను కొడవలితో హత్య చేసిన తమ్ముడు

మారుమూల ప్రాంతాల్లో కిడ్నీ రోగులకు కొత్త డయాలసిస్ కేంద్రాలు

మారుమూల ప్రాంతాల్లో కిడ్నీ రోగులకు కొత్త డయాలసిస్ కేంద్రాలు

పెనుసిల క్షేత్రంలో ఉత్సవ వైభవం

పెనుసిల క్షేత్రంలో ఉత్సవ వైభవం

ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు

ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు

శోభాయాత్రలో బాణసంచా పేలుడు: సెక్యూరిటీ గార్డ్ మృతి
0:26

శోభాయాత్రలో బాణసంచా పేలుడు: సెక్యూరిటీ గార్డ్ మృతి

నిండిపోయిన కంపార్టుమెంట్లు.. శిలాతోరణం వరకు క్యూలైన్లు

నిండిపోయిన కంపార్టుమెంట్లు.. శిలాతోరణం వరకు క్యూలైన్లు

నిరంతర డ్యూటీల కారణంగా నర్సు ఆత్మహత్యాయత్నం

నిరంతర డ్యూటీల కారణంగా నర్సు ఆత్మహత్యాయత్నం

కర్నూలులో రాజు వెడ్స్ రాంబాయి మూవీ సీన్ రిపీట్..

కర్నూలులో రాజు వెడ్స్ రాంబాయి మూవీ సీన్ రిపీట్..

ఉగాది నాటికి 5 లక్షల ఇళ్ల గృహప్రవేశాలు

ఉగాది నాటికి 5 లక్షల ఇళ్ల గృహప్రవేశాలు

📢 For Advertisement Booking: 98481 12870