हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Indonesia: బ్రహ్మోస్ కొనుగోలుకు సిద్ధమవుతున్న ఇండోనేషియా!

Vanipushpa
Latest Telugu News: Indonesia: బ్రహ్మోస్ కొనుగోలుకు సిద్ధమవుతున్న ఇండోనేషియా!

భారతదేశ రక్షణ వ్యవస్థలో బ్రహ్మోస్(Brahmos) మిసైల్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అత్యంత శక్తివంతమైన మిసైల్‌గా ఇది గుర్తింపు తెచ్చుకుంది. ఇంత పేరు గడించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని కొనుగోలు చేయడానికి ప్రపంచంలోనే అతి పెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియా ఆసక్తి చూపుతోంది. ఇండియా నుంచి బ్రహ్మోస్‌ను కొనుగోలు చేయడానికి ఇండోనేషియా ఆసక్తి చూపుతుందని.. ఈ చారిత్రాత్మక ఒప్పందం చివరి దశలో ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. తాజాగా ఇండోనేషియా రక్షణ మంత్రి సయాఫ్రి స్యాంసుదిన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం.. ఢిల్లీలోని బ్రహ్మోస్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించింది.

Delhi Blast: డాక్టర్ షాహీన్ కు మూడు పెళ్లిళ్లు.. ఇద్దరు పిల్లలు

 Indonesia
Indonesia

ఇరు దేశాల మధ్య బ్రహ్మోస్ కొనుగోలు ఒప్పందం

ఈక్రమంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇండోనేషియా రక్షణ మంత్రి సయాఫ్రి సియామ్‌సుద్దీన్‌కు బ్రహ్మోస్ క్షిపణి షిల్డ్‌ను బహుకరించారు. ఈ సందర్భంగా.. ఇండోనేషియా బృందానికి.. ఆపరేషన్ సింధూర్‌ సమయంలో బ్రహ్మోస్ క్షిపణిని ఎలా వినియోగించారు అనే దానిపై ప్రత్యేక బ్రీఫింగ్ కూడా అందించారని సమాచారం. ఇరు దేశాల మధ్య బ్రహ్మోస్ కొనుగోలు ఒప్పందం దాదాపు ఖరారైందని.. ఇక అధికారిక ప్రకటన వెలువడటమే మిగిలి ఉందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. బ్రహ్మోస్ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించిన ఇండోనేషియా బృందానికి.. అధికారులు.. బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థల సామర్థ్యాల గురించి వివరించారు. ఈక్రమంలో ఇండోనేషియా.. భూమి, నావికా, వైమానిక దళాలకు ఉపయోగపడే బ్రహ్మోస్ వెర్షన్‌లను కోరుతోందని తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870