కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ నెలాఖరు లోగా పార్టీ అధిష్ఠానం దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అధికార పోరుపై కేంద్రమంత్రి HD కుమారస్వామి (Kumara swamy) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Read Also: Drugs Gang: కొరియర్స్ ద్వారా డ్రగ్స్ సరఫరాపై ‘ఈగల్’ ఆపరేషన్

ఇద్దరు నేతలు నేడు భేటీ
ప్రజలను మోసం చేస్తూ కాంగ్రెస్ నాటకం ఆడుతోందని.. ఇది రాష్ట్రానికి సిగ్గుచేటని అన్నారు (Kumara swamy). సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం DK శివకుమార్ (DK Sivakumar) మధ్య గత కొంతకాలంగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. DKకు సీఎం పదవి ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలు నేడు భేటీ అయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: