हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్

Latest news: Intent to Leave: ‘డిగ్నిటీ యాక్ట్-2025’ కొత్త చట్టం .. భారతీయులకు ఊరట

Tejaswini Y
Latest news: Intent to Leave: ‘డిగ్నిటీ యాక్ట్-2025’ కొత్త చట్టం .. భారతీయులకు ఊరట

అమెరికా(america)లో ఉన్నత విద్య పొందడం, మంచి ఉద్యోగం సంపాదించడం మరియు అక్కడే స్థిరపడడం అనేది భారతీయ విద్యార్థుల కల. అయితే, ఈ డ్రీమ్ సాకారం కావడం సులభం కాదు. తాజాగా అమెరికా ప్రభుత్వానికిది ఒక శుభవార్త. F-1 వీసా(visa) నిబంధనల్లో “ఇంటెంట్ టు లీవ్”(Intent to Leave) అనే కఠిన నియమాన్ని రద్దు చేసే దిశగా ‘డిగ్నిటీ యాక్ట్-2025’ ప్రతిపాదించబడింది. ఇది అమలైతే, విద్యార్థులు చదువు పూర్తయిన వెంటనే స్వదేశానికి తిరిగి వెళ్లాల్సిన అవసరం ఉండదు.

Read Also:  Third World: ‘థర్డ్ వరల్డ్’ అర్థం ఏమిటి? – ఒక స్పష్టమైన వివరణ

Intent to Leave
‘Dignity Act-2025’ new law.. a relief for Indians

ఇంటెంట్ టు లీవ్ అనేది ఇప్పటివరకు

ఇంటెంట్ టు లీవ్(Intent to Leave) అనేది ఇప్పటివరకు F-1 వీసాకు దరఖాస్తు చేసే విద్యార్థులు, “చదువు ముగిసిన వెంటనే మేము అమెరికాను విడిచి మా స్వదేశానికి తిరిగి వెళ్తాం” అని కాన్సులర్‌కు నిరూపించాల్సిన నిబంధన. దీన్ని నిరూపించడానికి ఆస్తులు, ఉద్యోగావకాశాల పత్రాలు చూపించాల్సి ఉండేది. ఈ కఠిన నిబంధన కారణంగా చాలా మంది విద్యార్థుల వీసాలు తిరస్కరించబడ్డాయి, ఫలితంగా విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గింది.

డిగ్నిటీ యాక్ట్-2025 అమలైతే, ఈ “తిరిగి వెళ్ళే ఉద్దేశం”ను నిరూపించాల్సిన అవసరం రాదు. విద్యార్థులు చదువులో ఉన్నంతకాలం అక్కడి లోకేషన్‌లో ఉండగలుగుతారు. అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ కొత్త ప్రతిపాదనకు అమెరికా కాంగ్రెస్‌లో ఆమోదం, చివరగా అధ్యక్షుడు సంతకం అవసరం. అదనంగా, హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ F-1 వీసాలకు పరిమిత కాల నివాస అనుమతి వంటి సౌకర్యాలను కూడా సూచిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారతీయ విమానాల్లో పునరావృత సాంకేతిక లోపాలు బయటపడ్డాయి

భారతీయ విమానాల్లో పునరావృత సాంకేతిక లోపాలు బయటపడ్డాయి

ఫిలీప్పిన్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 1,000 ఇళ్లు దగ్ధం?
0:56

ఫిలీప్పిన్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 1,000 ఇళ్లు దగ్ధం?

బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!

బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!

భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ పాక్ ప్రజల ఆగ్రహం

భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ పాక్ ప్రజల ఆగ్రహం

పాక్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన బంగ్లా స్పోర్ట్స్ అడ్వైజర్

పాక్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన బంగ్లా స్పోర్ట్స్ అడ్వైజర్

చాట్‌బాట్ నుంచి కోడింగ్ వరకూ..

చాట్‌బాట్ నుంచి కోడింగ్ వరకూ..

ఎప్‌స్టీన్‌తో గడిపినందుకు క్షమాపణలు కోరుతున్నా ..బిల్‌గేట్స్‌

ఎప్‌స్టీన్‌తో గడిపినందుకు క్షమాపణలు కోరుతున్నా ..బిల్‌గేట్స్‌

ప్రారంభమైన ఇరు దేశాల మధ్య డైరెక్ట్ బస్సు

ప్రారంభమైన ఇరు దేశాల మధ్య డైరెక్ట్ బస్సు

ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్!

ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్!

నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు

నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు

హైదరాబాద్‌లో ఆపిల్ రిటైల్ స్టోర్.. ఉద్యోగ నియామకాలు

హైదరాబాద్‌లో ఆపిల్ రిటైల్ స్టోర్.. ఉద్యోగ నియామకాలు

కోట్ల ఆస్తి ఉన్నా సంతోషం లేదు..

కోట్ల ఆస్తి ఉన్నా సంతోషం లేదు..

📢 For Advertisement Booking: 98481 12870