
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి కే. చంద్రశేఖర్ రావు (KCR) ఆమరణ నిరాహార దీక్ష(Deeksha Divas) ఉద్యమానికి ఊపిరిపోసింది. 2009 నవంబర్ 29న కరీంనగర్‌లోని తెలంగాణ భవన్ నుంచి సిద్దిపేటలోని దీక్ష శిబిరానికి వెళ్తుండగా, అలుగునూర్ చౌరస్తా(Alugunur Square) వద్ద పోలీసులు KCRని అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Panchayat Elections: ఏకగ్రీవాల కోసం పార్టీలు జోరుగా ప్రయత్నాలు
ఆయనను ఖమ్మం జైలుకు తరలించి, అక్కడే దీక్ష కొనసాగించాల్సి వచ్చింది. దీక్ష సమయంలో ఆరోగ్యం బలహీనపడడంతో, KCRని పంజాగుట్టలోని NIMS ఆసుపత్రికి చేర్చారు. చివరికి, 2009 డిసెంబర్ 9న కేంద్రం ఇచ్చిన సానుకూల ప్రకటన తర్వాత ఆయన దీక్షను విరమించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: