అయ్యప్ప భక్తులు(Devotees) ఇరుముడిని విమాన ప్రయాణంలో తమతో తీసుకెళ్లేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతి తెలిపింది. భక్తుల ఆచారాలను కాపాడుతూ, భద్రతా నిబంధనలను కూడా కచ్చితంగా పాటించేలా ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) వెల్లడించారు.
Read Also: Fasting: ఆధ్యాత్మికతకు మార్గం, ఆరోగ్యానికి మేలు

భక్తుల విశ్వాసం, సౌలభ్యం, గౌరవాన్ని పరిరక్షించడం NDA ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: