हिन्दी | Epaper
కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు

News Telugu: Kerala: కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు

Rajitha
News Telugu: Kerala: కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు

కేరళ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కూటత్తిల్‌ (Rahul Mamkootathil) పై అత్యాచార ఆరోపణలు నమోదయ్యాయి. పాలక్కాడ్‌కు చెందిన ఒక యువతి, రాహుల్ తనను లైంగిక దాడికి గురి చేసి అనంతరం గర్భం దాల్చిన తరువాత అబార్షన్ చేయాలని ఒత్తిడి తెచ్చాడని సీఎం పినరయి విజయన్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదు వెలుగులోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య జరిగినట్లు చెబుతున్న ఆడియోలు, చాట్‌ సందేశాల స్క్రీన్‌షాట్‌లు విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి.

Read also: UP Crime: ఇన్సురెన్స్ డబ్బుల కోసం శవానికి బదులు ప్లాస్టిక్ బొమ్మకు అంత్యక్రియలు!

Rape case registered against Congress MLA Rahul

Rape case registered against Congress MLA Rahul

వెలుగులోకి వస్తున్న డిజిటల్ ఆధారాలు

ఈ ఘటనపై రాహుల్ స్పందిస్తూ, తనపై చేస్తున్న ఆరోపణలు తప్పుడు‌వని, వాటిని చట్టపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. అయితే కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. రాహుల్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించినట్లు కేరళ PCC ప్రకటించింది.

ఆరోపణల నేపథ్యం, వెలుగులోకి వస్తున్న డిజిటల్ ఆధారాలు, రాజకీయ ప్రతిస్పందనలతో ఈ వ్యవహారం కేరళలోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేసు దర్యాప్తు ఎలా ముందుకు సాగుతుందన్నదానిపైన అందరి దృష్టి నిలిచింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870