తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 46ను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు(High Court) విచారణ నిర్వహించింది. ఈ దశలో సర్పంచ్ ఎన్నికలను నిలిపివేసే అవకాశం లేదని కోర్టు స్పష్టం చేసింది.
Read Also: Hyderabad Metro: మెట్రో రైలు.. ఎనిమిదేళ్ల ప్రగతికి ప్రతీక!

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత న్యాయస్థానాలు(Courts of law) జోక్యం చేసుకోకూడదని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదులు చేసిన వాదనలను హైకోర్టు(High Court) సమర్థించింది. ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ సమర్పించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను రెండు నెలలకు వాయిదా వేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: