ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్(Scrub typhus) కేసులు వేగంగా పెరుగుతుండటం ఆరోగ్య అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. నల్లి లాంటి చిన్న పురుగు ద్వారా వ్యాపించే ఒరియెంటియా సట్సుగముషి(Orientia Satsugamushi) అనే బ్యాక్టీరియా ఈ వ్యాధి(disease)కి కారణం అవుతుంది. ఈ పురుగు కుడిన ప్రదేశంలో ముందుగా దద్దుర్లు కనిపిస్తాయి. దాని తరువాత సుమారు ఒక వారం లోపల జ్వరం, జలుబు, వణుకు, అలసట, అలాగే ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులు ప్రారంభమవుతాయి.
Read Also: AP: రూపాయి నష్టం లేకుండా ధాన్యం కొనుగోలు: నాదెండ్ల మనోహర్

చికిత్సలో ఆలస్యం చేస్తే ప్లేట్‌లెట్స్ తగ్గడం, మెదడు సమస్యలు, తీవ్రమైన శ్వాస సంబంధిత కష్టాలు మరియు వెన్నెముక ఇన్‌ఫెక్షన్లకు దారితీసే ప్రమాదం ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: