हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Vikarabad: కలెక్టరేట్ వద్ద రైతు ఆత్మాహత్యాయత్నం

Sushmitha
Telugu News: Vikarabad: కలెక్టరేట్ వద్ద రైతు ఆత్మాహత్యాయత్నం

వికారాబాద్: వికారాబాద్ జిల్లా (Vikarabad) కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఓ యువ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భూ సమస్యను పరిష్కరించడం లేదని యువ రైతు గగ్గోలు పెట్టాడు.

Read Also: Grama Panchayat Elections : మహమూద్ పట్నం పంచాయతీ ఎన్నిక నిలిపివేత

Vikarabad
Vikarabad Farmer attempts suicide at Collectorate

సంఘటన వివరాలు

వివరాల్లోకి వెళ్ళితే.. కొడంగల్ నియోజకవర్గం చిట్లపల్లి గ్రామానికి చెందిన యువ రైతు శ్రీనివాస్ భూ సమస్య పరిష్కారం కోసం గత రెండు సంవత్సరాలుగా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో గురువారం కలెక్టర్ కార్యాలయం ప్రవేశ ద్వారం మెయిన్ గేట్ దగ్గర తాడుతో ఉరి వేసుకుంటానని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు.

విషయం గమనించిన కలెక్టరేట్ వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు వెంటనే శ్రీనివాస్‌ను అడ్డుకొని కాపాడారు. తదనంతరం అతడిని శాంతపరిచే ప్రయత్నం చేశారు.

రైతు ఆవేదన, సీఎం నియోజకవర్గంలో సమస్యలు

ఏళ్లు గడుస్తున్నా అధికారులు స్పందించకపోవడంపై శ్రీనివాస్ (Srinivas) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన భూ సమస్యపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం కాకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఉన్నా కూడా తమకు న్యాయం జరగడం లేదని రైతు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870