విజయవాడ : లిక్కరు స్కామ్ లో నిందితునిగా ఉన్న వైఎస్సార్సీ ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ (Vijayawada) ఎసిబి కోర్టులో కాస్త ఊరట లభించింది. పార్ల మెంటు సమావేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 1 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలంటూ మిథున్ రెడ్డి ఎసిబి కోర్టులో పిటిషన్ వేశారు.
Read also: AP New Districts: రెవెన్యూ డివిజన్ల కొత్త నిర్మాణం – 5 జిల్లాలు

Mithun Reddy gets relief in court
చెవిరెడ్డికి జైలులో సౌకర్యాలు కల్పించాలని
ఈ పిటిషన్ పై గురువారం ఎసిబి కోర్టు విచారణ జరిపింది. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు.. ఎంపి మిథున్ రెడ్డి పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్ పై కూడా ఎసిబి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చెవిరెడ్డికి జైలులో సౌకర్యాలు కల్పించాలని కోర్టు ఆదేశించింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: