हिन्दी | Epaper
తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

Latest News: HYD Biryani: ప్రపంచ ఉత్తమ రైస్‌ డిష్‌ల జాబితాలో హైదరాబాదీ బిర్యానీ

Aanusha
Latest News: HYD Biryani: ప్రపంచ ఉత్తమ రైస్‌ డిష్‌ల జాబితాలో హైదరాబాదీ బిర్యానీ

హైదరాబాదీ బిర్యానీ (HYD Biryani) కి మరో అరుదైన గుర్తింపు లభించింది. ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’ విడుదల చేసిన ‘వరల్డ్స్‌ బెస్ట్‌ రైస్‌ డిషెస్‌ లిస్ట్‌ ఆఫ్‌ 2025’లో హైదరాబాదీ బిర్యానీ టాప్ 10లో సగర్వంగా నిలిచింది. ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో 10వ స్థానాన్ని దక్కించుకుంది. అలాగే టాప్ 50లో చోటు సంపాదించిన ఏకైక భారతీయ వంటకం కూడా ఇదే కావడం గమనార్హం.

Read Also: Grama Panchayat Elections : తొలిరోజు నామినేషన్లు ఎన్నో తెలుసా?

మరో వంటకం ఇరాన్‌కు చెందినది

చెఫ్‌లు, ఫుడ్‌ క్రిటిక్స్‌ చేసిన సమీక్షలతో పాటుగా యాత్రికులు అందించిన రేటింగ్స్‌ ద్వారా హైదరాబాదీ బిర్యానీని టాప్‌10 రైస్‌ డిష్‌గా ఎంపిక చేశారు.కాగా టాప్‌ టెన్‌లో నిలిచిన జాబితాలో అధిక శాతం జపనీస్‌ వంటకాలే ఉండటం విశేషం. కాగా, టాప్‌ 10లో మొదటి మూడు డిషెస్‌ జపనీస్‌ వంటకాలే కావడం గమనార్హం.అవి నెగిటోరోడాన్‌, సుషీ, కైసెన్డాన్‌లు.

ఇక ఇండియాలో లక్నో, కశ్మీరీ, కోల్‌కతా.. విభిన్న ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేక బిర్యానీలు ఉన్నప్పటికీ హైదరాబాదీ బిర్యానీ అగ్రగామిగా నిలవడం గమనార్హం. మరో విశేషమేమిటంటే టాప్‌ 50లో బిర్యానీ పేరిట నిలిచిన మరో వంటకం ఇరాన్‌కు చెందినది కావడం గమనార్హం. ఏదేమైనా అంతర్జాతీయ వేదికపై హైదరాబాదీ బిర్యానీ (HYD Biryani) తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు సీపీ సజ్జనార్ వార్నింగ్

తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు సీపీ సజ్జనార్ వార్నింగ్

నూతన సంవత్సరం వేడుకలపై పోలీస్ కఠిన ఆంక్షలు!

నూతన సంవత్సరం వేడుకలపై పోలీస్ కఠిన ఆంక్షలు!

ఉచిత బస్సు పథకం ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తోంది

ఉచిత బస్సు పథకం ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తోంది

క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా

క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా

మూసీ నది పునరుజ్జీవం: తొలి దశ పనులు త్వరలో ప్రారంభం

మూసీ నది పునరుజ్జీవం: తొలి దశ పనులు త్వరలో ప్రారంభం

ప్యారడైజ్ నుంచి షామీర్‌పేట్ వరకు 18.5 కిమీ కారిడార్ నిర్మాణం

ప్యారడైజ్ నుంచి షామీర్‌పేట్ వరకు 18.5 కిమీ కారిడార్ నిర్మాణం

హౌసింగ్ బోర్డు భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు

హౌసింగ్ బోర్డు భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు

తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు

తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు

ఉపాధి హామీ పథకాన్ని చంపేందుకు కుట్ర

ఉపాధి హామీ పథకాన్ని చంపేందుకు కుట్ర

హ్యామ్ రోడ్లపై లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇస్తేనే కాంట్రాక్టర్లు ముందడుగు

హ్యామ్ రోడ్లపై లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇస్తేనే కాంట్రాక్టర్లు ముందడుగు

వ్యవసాయ వర్సిటీ ప్రగతి నివేదిక విడుదల

వ్యవసాయ వర్సిటీ ప్రగతి నివేదిక విడుదల

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి: హాస్టళ్లను తనిఖీ చేయాలి

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి: హాస్టళ్లను తనిఖీ చేయాలి

📢 For Advertisement Booking: 98481 12870