हिन्दी | Epaper
గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

Latest News: Naveen Polishetty: ‘అనగనగా ఒక రాజు’ సినిమా నుంచి ‘భీమవరం బల్మా’ పాట విడుదల

Aanusha

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty), మీనాక్షీ చౌదరి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతి బరిలో అలరించేందుకు సిద్ధమవుతోంది. మారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2026 జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్ మంచి బజ్ క్రియేట్ చేశాయి.

Read Also: Anirudha Srikkanth: నటి సంయుక్తను పెళ్లాడిన క్రికెటర్ అనిరుద్ధ 

నవీన్‌ పొలిశెట్టి స్వయంగా పాట పాడాడు

తాజాగా ‘భీమవరం బల్మా’ అనే పాటని రిలీజ్ చేశారు. ‘చాట్‌ జీపీటీ.. ఎవరీ బ్యూటీ’ అంటూ సాగే పాటకి మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. సింగర్ నూతన మోహన్‌తో కలిసి నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) ఈ పాటని స్వయంగా పాడటం విశేషం. చంద్రబోస్‌ లిరిక్స్ రాశారు. నవీన్ – మీనాక్షి మాస్ స్టెప్పులతో అలరించారు. ఈ లిరికల్ వీడియో మీరూ చూడండి..

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘వారణాసి’ సీక్వెల్‌ పై రాజ‌మౌళి క్లారిటీ
0:12

‘వారణాసి’ సీక్వెల్‌ పై రాజ‌మౌళి క్లారిటీ

పాత సీన్లనే మళ్ళీ చూపించారా? రణవీర్ ఫ్యాన్స్ నిరాశ!
1:13

పాత సీన్లనే మళ్ళీ చూపించారా? రణవీర్ ఫ్యాన్స్ నిరాశ!

అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి నటి అండ
1:01

అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి నటి అండ

అవార్డుపై కేంద్రానికి రోహిత్ శర్మ ధన్యవాదాలు
0:27

అవార్డుపై కేంద్రానికి రోహిత్ శర్మ ధన్యవాదాలు

లక్నోలో బాలికపై ఆవు దాడి
0:30

లక్నోలో బాలికపై ఆవు దాడి

ఇది ప్రజా ప్రభుత్వం: మంత్రి పొంగులేటి
1:51

ఇది ప్రజా ప్రభుత్వం: మంత్రి పొంగులేటి

శ్రీవారిని దర్శించుకున్న భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు
6:04

శ్రీవారిని దర్శించుకున్న భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు

కపుల్‌ ఫ్రెండ్లీ ట్రైలర్‌ చూసారా!
2:56

కపుల్‌ ఫ్రెండ్లీ ట్రైలర్‌ చూసారా!

ఫోన్ ట్యాపింగ్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

ఫోన్ ట్యాపింగ్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

వీధి కుక్కల బీభత్సం.. చిన్నారికి తీవ్ర గాయాలు
0:19

వీధి కుక్కల బీభత్సం.. చిన్నారికి తీవ్ర గాయాలు

ఫోన్ ట్యాపింగ్‌ కేసు.. సిట్ విచారణకు నన్ను పిలిస్తే వెళ్తా: కవిత

ఫోన్ ట్యాపింగ్‌ కేసు.. సిట్ విచారణకు నన్ను పిలిస్తే వెళ్తా: కవిత

‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ నుంచి ప్రత్యేక గీతం విడుదల
0:32

‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ నుంచి ప్రత్యేక గీతం విడుదల

📢 For Advertisement Booking: 98481 12870