
Nara Lokesh: కోనసీమ జిల్లాలోని వెదురుపాక సావరు MPUP పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పాలెపు నాగేశ్వరరావు, పిల్లలకు కఠినంగా అనిపించే గణితాన్ని సులభంగా నేర్పించే ప్రత్యేక పద్ధతిని అవలంబిస్తున్నారు.
“Maths made easy with MUSIC” అనే విధానంలో, ప్రస్తుత హిట్ సాంగ్స్‌కు గణిత సూత్రాలను జతచేసి విద్యార్థులు సులభంగా గుర్తుంచుకునేలా బోధిస్తున్నారు.
Read Also: Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా పోస్టులు
ఆయన ఈ సృజనాత్మక ప్రయత్నాన్ని మంత్రి నారా లోకేష్(Nara Lokesh) అభినందించారు. స్వయంగా మెటీరియల్ తయారు చేసి విద్యార్థులకు అందించడం గొప్ప విషయం అని ఆయన పేర్కొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: