हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: YV Subba Reddy: నేను ఏ తప్పు చేయలేదు..పాలీగ్రాఫ్ టెస్టుకు సిద్ధం

Saritha
Latest news: YV Subba Reddy: నేను ఏ తప్పు చేయలేదు..పాలీగ్రాఫ్ టెస్టుకు సిద్ధం

టీటీడీ(TTD) మాజీ ఛైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తిరుమల(YV Subba Reddy) శ్రీవారి లడ్డూ నెయ్యి కొనుగోళ్లలో జరుగుతున్న వివాదంపై స్పందించారు. తనపై వచ్చే ఆరోపణలపై అన్ని రకాల విచారణలకు సిద్ధంగా ఉన్నట్టు, అవసరమైతే పాలీగ్రాఫ్ పరీక్షకు కూడా సిద్ధంగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. 2019-24 మధ్యకాలపు కొనుగోళ్లపై సిట్ దర్యాప్తు పరిమితం చేయడం ఎందుకు అనేది ప్రశ్నిస్తూ, అతను గత కాలపు కొనుగోళ్లను కూడా దర్యాప్తులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read also: నగర వాసులకు అలరించనున్న ఫిష్ క్యాంటీన్ పసందైన రుచులతో..

YV Subba Reddy
I did nothing wrong..I’m ready for the polygraph test

ఆలయ ప్రతిష్ఠను పెంచడం, పారదర్శకత పై ప్రత్యేక శ్రద్ధ

సుబ్బారెడ్డి (YV Subba Reddy) తన ఛైర్మన్ పదవిలో ఆలయ ప్రతిష్ఠను పెంచే ప్రయత్నం మాత్రమే చేశారని, దేవుని విషయంలో ఎలాంటి తప్పు చేయలేదని తెలిపారు. నెయ్యి ట్యాంకర్లను పూసి పరిశీలించి, ల్యాబ్ పరీక్షల తర్వాతే వినియోగించారని వివరించారు. మీడియా సంయమనం పాటించాల్సిన అవసరాన్ని గుర్తు చేసి, గతంలో తీసుకున్న పారదర్శక నిర్ణయాలు, తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం, శ్రీనివాస సేతు నిర్మాణంలో ప్రజాధనం ఆదా చేసిన చర్యలను గుర్తుచేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870