हिन्दी | Epaper
పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు

Latest News: Shiva Jyoti: యాంకర్ శివ జ్యోతికి టీటీడీ బిగ్ షాక్?

Anusha
Latest News: Shiva Jyoti: యాంకర్ శివ జ్యోతికి టీటీడీ బిగ్ షాక్?

యాంకర్‌ శివ జ్యోతి,(Shiva Jyoti), ఇటీవల ఆమె తిరుమల శ్రీవారి ప్రసాదంపై చేసిన కామెంట్స్‌ నేపథ్యంలో టీటీడీ (TTD) సంచలన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్‌లో ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకోకుండా ఆధార్‌ కార్డ్‌ను బ్లాక్‌ చేసింది. ప్రసాదంపై శివజ్యోతి వ్యాఖ్యలు వైరల్‌ కావడంతో ఆ తర్వాత క్షమాపణలు చెబుతూ వీడియోను రిలీజ్‌ చేసింది. అయినా, టీటీడీ క్షమించకుండా చర్యలు చేపట్టింది.

Read Also: AP: రేషన్‌షాపులను విలేజ్ మాల్స్‌గా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు

ఇటీవల శివ జ్యోతి (Shiva Jyoti) తమ్ముడు సోషల్ మీడియాలో తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యత, ధరపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ కావడంతో శ్రీవారి భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్న ఫిర్యాదులతో స్పందించిన టీటీడీ విజిలెన్స్ విభాగం, ఈ ఘటనపై విచారణ చేపట్టింది.

TTD's big shock for anchor Shiva Jyoti?
TTD’s big shock for anchor Shiva Jyoti?

ఆధార్‌ బ్లాక్

అనంతరం సమావేశమైన టీటీడీ బోర్డు, శివ జ్యోతి ఆధార్‌ను బ్లాక్ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఆమె ఎలాంటి దర్శన టికెట్లు పొందలేని పరిస్థితి ఏర్పడుతుంది. తిరుమల అన్న ప్రసాదంపై చేసిన కామెంట్స్‌తో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

వివాదం ముదురుతుండటంతో శివ జ్యోతి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “మా తమ్ముడి వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైన దెబ్బతిని ఉంటే, క్షమించండి. మా కుటుంబ సభ్యులు ఎప్పటికీ శ్రీవారి భక్తులే” అని పేర్కొంటూ ఆమె క్షమాపణలు చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

దర్శనం తర్వాత కూర్చోవడం వల్ల కలిగే ఆధ్యాత్మిక లాభాలు

దర్శనం తర్వాత కూర్చోవడం వల్ల కలిగే ఆధ్యాత్మిక లాభాలు

మహా శివరాత్రి 2026 అసలు తేదీ ఇదే!

మహా శివరాత్రి 2026 అసలు తేదీ ఇదే!

మహాశివరాత్రి నాడు అపరాజిత పుష్పాల ప్రాముఖ్యత

మహాశివరాత్రి నాడు అపరాజిత పుష్పాల ప్రాముఖ్యత

ఇక వాట్సాప్‌లోనే తిరుమల దర్శనం టికెట్లు.. బుకింగ్ ప్రాసెస్ ఇదే!

ఇక వాట్సాప్‌లోనే తిరుమల దర్శనం టికెట్లు.. బుకింగ్ ప్రాసెస్ ఇదే!

హుండీలో వింత విన్నపాలు.. మీరూ చూడండి!

హుండీలో వింత విన్నపాలు.. మీరూ చూడండి!

చేతుల్లోంచి ఈ వస్తువులు జారి పడితే అశుభ సంకేతాలా?

చేతుల్లోంచి ఈ వస్తువులు జారి పడితే అశుభ సంకేతాలా?

మేడారం జాతర హుండీ లెక్కింపు.. ఆదాయం ఎంతంటే?

మేడారం జాతర హుండీ లెక్కింపు.. ఆదాయం ఎంతంటే?

తిరుమల ఈఓగా బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర

తిరుమల ఈఓగా బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర

శ్రీశైలం వెళ్లే భక్తులకు పండగే.. అరగంటలోనే దర్శనం

శ్రీశైలం వెళ్లే భక్తులకు పండగే.. అరగంటలోనే దర్శనం

శ్రీశైలానికి నకిలీ నెయ్యి సరఫరా అయింది: చైర్మన్ పట్టాభిరామ్

శ్రీశైలానికి నకిలీ నెయ్యి సరఫరా అయింది: చైర్మన్ పట్టాభిరామ్

సీబీఐ ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదనేది వాస్తవం: పవన్

సీబీఐ ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదనేది వాస్తవం: పవన్

మీ తలపై లేదా భుజంపై బల్లి పడిందా?

మీ తలపై లేదా భుజంపై బల్లి పడిందా?

📢 For Advertisement Booking: 98481 12870