हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Hong Kong news : హాంకాంగ్‌లో పెను అగ్నిప్రమాదం 7 హైరిస్ భవనాల్లో మంటలు, 44 మంది మృతి…

Sai Kiran
Hong Kong news : హాంకాంగ్‌లో పెను అగ్నిప్రమాదం 7 హైరిస్ భవనాల్లో మంటలు, 44 మంది మృతి…

Hong Kong news : అగ్నిప్రమాద స్థలంలోనే తొమ్మిది మంది మృతి చెందినట్లు ధృవీకరించగా, ఆసుపత్రికి తరలించిన మరో నలుగురు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో కనీసం 15 మంది గాయపడ్డారని సమాచారం. ఇంకా వందల మందికి ఆచూకీ లభించకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది హాంకాంగ్‌లో గత కొన్ని దశాబ్దాలలో జరిగిన అత్యంత ఘోర అగ్నిప్రమాదంగా చెప్పబడుతోంది.

Read also: SI scandal: సస్పెండ్ చేసిన ఎస్‌ఐపై షాకింగ్ నిజాలు

ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అనుమానంతో అరెస్ట్ చేశారు. అయితే వారి పాత్రపై పూర్తి వివరాలను పోలీస్ శాఖ వెల్లడించలేదు. (Hong Kong news) ఈ భవనాల్లో మరమ్మతుల పనులు కొనసాగుతుండగా, బయట వైపు ఏర్పాటు చేసిన బాంబూ స్కాఫోల్డింగ్ నుంచి మంటలు మొదలైనట్లు తెలుస్తోంది. గాలి వేగం మరియు మండుతున్న అవశేషాలు ఒక భవనం నుంచి మరొకటికి మంటలు వ్యాపించడానికి కారణమై ఉంటాయని ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు.

స్థానికంగా నివసించే వృద్ధులు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉండటంతో చాలా మంది సమయానికి బయటకు రావలేకపోయారని స్థానికులు చెబుతున్నారు. మరమ్మతుల కారణంగా కిటికీలు మూసివుండటంతో కొంతమందికి అగ్నిప్రమాదం జరుగుతోందనే విషయం కూడా తెలియలేదని వారు తెలిపారు. పొరుగువారు ఫోన్ కాల్స్ చేసి హెచ్చరించడంతో కొందరు బయటపడగలిగారు.

ఈ ప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న ఒక అగ్నిమాపక సిబ్బంది కూడా మృతి చెందారని అధికారులు ధృవీకరించారు. దాదాపు 900 మందిని తాత్కాలిక శిబిరాలకు తరలించినట్లు ప్రభుత్వం తెలిపింది. మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని, కొన్ని అంతస్తుల్లో సహాయం కోసం సంకేతాలు ఇచ్చిన వారిని చేరుకోలేకపోయామని అగ్నిమాపక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డెరెక్ ఆర్మ్‌స్ట్రాంగ్ చాన్ తెలిపారు.

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ ఘటనపై సంతాపం ప్రకటిస్తూ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ చేపడతామని, భవనాల బయట వాడిన నిర్మాణ సామగ్రి పాత్రపై కూడా దృష్టి సారిస్తామని అధికారులు వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పుతిన్ భారత పర్యటనతో ప్రయోజనం ఎంత?

పుతిన్ భారత పర్యటనతో ప్రయోజనం ఎంత?

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు

ఉక్రెయిన్ కంటే నా దేశ భద్రత ముఖ్యం: పుతిన్

ఉక్రెయిన్ కంటే నా దేశ భద్రత ముఖ్యం: పుతిన్

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పుతిన్

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పుతిన్

వర్క్ పరిమిట్ కాలపరిమితి తగ్గించిన ట్రంప్

వర్క్ పరిమిట్ కాలపరిమితి తగ్గించిన ట్రంప్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

ఇంధన భద్రత కోసం భారత్-రష్యా డీల్

ఇంధన భద్రత కోసం భారత్-రష్యా డీల్

📢 For Advertisement Booking: 98481 12870