हिन्दी | Epaper
నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

Telugu News: Telangana Police: డ్యూటీలో ఉంటూ దీక్షలు చేయడానికి అనుమతి లేదు

Tejaswini Y
Telugu News: Telangana Police: డ్యూటీలో ఉంటూ దీక్షలు చేయడానికి అనుమతి లేదు

తెలంగాణ పోలీస్(Telangana Police) శాఖ మతపరమైన దీక్షల పాలనపై కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. డ్యూటీలో ఉన్న సమయంలో ఎలాంటి దీక్షలు పాటించేందుకు అనుమతి ఉండదని, అలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా సెలవులు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ ఎస్‌. కృష్ణకాంత్‌కు శాఖ మెమో జారీ చేసింది.

అయన అయ్యప్ప దీక్షలో ఉండటం వల్ల డ్యూటీలో నల్ల దుస్తులు ధరించడం, జట్టును పెంచుకోవడం, గడ్డం ఉంచుకోవడం వంటి అంశాలను పై అధికారులు అభ్యంతరంగా పేర్కొన్నారు. దీనిపై సౌత్ ఈస్ట్ జోన్ ఏడీసీపీ శ్రీకాంత్(ADCP Srikanth) అధికారికంగా నోటీసు ఇచ్చారు. ఈ చర్య సోషల్ మీడియా(Social media)లో పెద్ద చర్చకు దారితీసింది. ఏడీసీపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read Also: TG Electricity Discom: జనవరి నుంచి కొత్త డిస్కం.. నేడు నిర్ణయం

telangana police
telangana police no permission to hold protests while on duty

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్

ఈ ఆదేశాలను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా తప్పుబట్టారు. పండగల సమయంలో దీక్షలు చేయడం సహజమని, పోలీస్ శాఖ అనవసర నియమాలు ఎందుకు అమలు చేస్తోందని ప్రశ్నించారు. నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలని, మతపరమైన ఆచారాల ఆధారంగా మారకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.

పోలీసులు డ్యూటీలో ఉన్నప్పుడు జుట్టు, గడ్డం పెంచుకోవడం, బూట్లేమీ లేకుండా సివిల్ డ్రెస్సుల్లో విధులు నిర్వహించడం అనుమతించబోమని మెమోలో స్పష్టం చేశారు. దీక్ష చేయాలనుకునే పోలీస్ సిబ్బంది అధికారికంగా సెలవులు తీసుకోవాలనే సూచన ఇచ్చారు.

హిందూ వ్యతిరేక చర్యగా అభివర్ణిస్తూ

ఈ ఆదేశాలను విశ్వ హిందూ పరిషత్ (VHP) తెలంగాణ శాఖ తీవ్రంగా ఖండించింది. అయ్యప్ప దీక్ష కారణంగా ఎస్‌ఐపై చర్యలు తీసుకోవడం హిందూ వ్యతిరేక చర్యగా అభివర్ణిస్తూ, ఏడీసీపీపై చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను కోరింది. గతంలో కూడా ఇలాంటి నోటీసులు వివాదాలకు దారితీసిన విషయం తెలిసిందే.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గిరిజన రైతులకు జల వికాసం

గిరిజన రైతులకు జల వికాసం

ప్రతి చోట గులాబీ జెండా, మున్సిపల్ ఎన్నికలపై కేటీఆర్ ఫోకస్!

ప్రతి చోట గులాబీ జెండా, మున్సిపల్ ఎన్నికలపై కేటీఆర్ ఫోకస్!

లంకె బిందెల పేరిట టోకరా, దొంగ బాబా అరెస్ట్, లక్షలు మాయం!

లంకె బిందెల పేరిట టోకరా, దొంగ బాబా అరెస్ట్, లక్షలు మాయం!

మున్సిపల్ ఎన్నికలు.. ఆ రెండు రోజులు సెలవు?

మున్సిపల్ ఎన్నికలు.. ఆ రెండు రోజులు సెలవు?

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ రికార్డు ధర పలికిన దేశీ మిర్చి

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ రికార్డు ధర పలికిన దేశీ మిర్చి

తెలంగాణలో పెరుగుతున్న టైఫాయిడ్ మరణాలు..జాగ్రత్త !!

తెలంగాణలో పెరుగుతున్న టైఫాయిడ్ మరణాలు..జాగ్రత్త !!

ఎక్కడయ్యా 2 లక్షల ఉద్యోగాలు ? – కేటీఆర్

ఎక్కడయ్యా 2 లక్షల ఉద్యోగాలు ? – కేటీఆర్

కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

అప్పుల భారం తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

అప్పుల భారం తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

ఇంటర్ విద్యార్ధులకు ‘వెల్​​కమ్​కిట్​’ ఇవ్వనున్న రేవంత్

ఇంటర్ విద్యార్ధులకు ‘వెల్​​కమ్​కిట్​’ ఇవ్వనున్న రేవంత్

యాదగిరిగుట్ట భక్తులకు శుభవార్త.. త్వరలో MMTS రైలు ప్రారంభం!

యాదగిరిగుట్ట భక్తులకు శుభవార్త.. త్వరలో MMTS రైలు ప్రారంభం!

మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ రెబల్స్ కు హెచ్చరిక

మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ రెబల్స్ కు హెచ్చరిక

📢 For Advertisement Booking: 98481 12870