हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్

Latest Telugu News: IMD: చైనా దిశ‌గా క‌దులుతున్న హైలీ గుబ్బి బూడిద మ‌బ్బులు

Vanipushpa
Latest Telugu News: IMD: చైనా దిశ‌గా క‌దులుతున్న హైలీ గుబ్బి బూడిద మ‌బ్బులు

ఇథియోపియా(Ethiopia)లో హైలీ గుబ్బి అగ్నిపర్వ‌తం పేల‌డంతో.. బూడిద మ‌బ్బులు చైనా దిశ‌గా క‌దులుతున్నాయి. ద‌ట్ట‌మైన ఆ పొగ మ‌బ్బులు ఇప్ప‌టికే ఇండియా చేరుకున్నాయి. అయితే ఇవాళ రాత్రి 7.30 నిమిషాల లోపు ఆ మ‌బ్బులు ఇండియా దాటి వెళ్తాయ‌ని భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ(IMD) పేర్కొన్న‌ది. హైలీ గుబ్బి ప‌ర్వ‌తం పేల‌డం వ‌ల్ల‌.. భార‌త్‌తో పాటు అరేబియా దేశాల్లో విమాన రాక‌పోక‌ల‌పై ప్ర‌భావం ప‌డింది. అగ్నిప‌ర్వ‌తం నుంచి విడుద‌లైన బూడిద‌.. గుజ‌రాత్‌, ఢిల్లీ-ఎన్సీఆర్, రాజ‌స్థాన్‌, పంజాబ్‌, హ‌ర్యానా మీదుగా క‌దిలి వెళ్ల‌నున్న‌ట్లు ఐఎండీ చెప్పింది.

Delhi Blast: ఢిల్లీ కారు బాంబుతో వాయిదాపడ్డ నెతన్యాహు భారత్ పర్యటన

High-altitude ash clouds moving towards China
High-altitude ash clouds moving towards China

రాత్రి ఏడున్న‌ర వ‌ర‌కు ఆ మ‌బ్బులు తొలిగిపోతాయి

బూడిద మ‌బ్బులు చైనా దిశ‌గా వెళ్తున్నాయ‌ని, భార‌త గ‌గ‌న‌త‌లం నుంచి రాత్రి ఏడున్న‌ర వ‌ర‌కు ఆ మ‌బ్బులు తొలిగిపోతాయ‌ని ఐఎండీ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ మృత్యుంజ‌య మ‌హాపాత్ర తెలిపారు. ఇథియోపియాలోని ఎఫార్ ప్రాంతంలో ఉన్న అగ్నిప‌ర్వ‌తం ఆదివారం బ‌ద్ద‌లైంది. ఆ ప‌ర్వ‌త నుంచి సుమారు 45 వేల ఫీట్ల ఎత్తుకు పొగ‌, ధూళి క‌మ్ముకున్న‌ది. ఆ ప‌ర్వ‌తం నుంచి తూర్పు దిశ‌గా, ఎర్ర‌స‌ముద్రాన్ని దాటుతూ అరేబియ‌న్ దీవులు, భార‌త్ ఉప‌ఖండం దిశ‌గా పొగ మ‌బ్బులు వెళ్తున్నాయి. తీవ్ర‌మైన గాలుల వ‌ల్ల బూడిద మ‌బ్బులు.. ఇథియోపియా నుంచి ఎర్ర స‌ముద్రం మీదుగా యెమెన్, ఒమ‌న్ దిశ‌గా క‌దిలాయ‌ని, ఇక అక్క‌డ నుంచి అరేబియా స‌ముద్రం, ప‌శ్చిమ‌, ఉత్త‌ర భార‌తం దిశ‌గా ఆ మ‌బ్బులు వెళ్తున్నట్లు ఐఎండీ ఓ ప్ర‌క‌ట‌న‌లో చెప్పింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆంథ్రోపిక్ ఏఐపై భయం ఎందుకు? సుందర్ పిచాయ్ క్లారిటీ!

ఆంథ్రోపిక్ ఏఐపై భయం ఎందుకు? సుందర్ పిచాయ్ క్లారిటీ!

థాయ్ యువరాణి భారత్ పర్యటన, రాజస్థాన్ ఎందుకు ప్రత్యేకం?

థాయ్ యువరాణి భారత్ పర్యటన, రాజస్థాన్ ఎందుకు ప్రత్యేకం?

ఆర్మీ లెప్టినెంట్ జనరల్ పై బుల్లెట్ల వర్షం.. !

ఆర్మీ లెప్టినెంట్ జనరల్ పై బుల్లెట్ల వర్షం.. !

”వరెస్ట్ ఆఫ్ ది వరెస్ట్” లిస్టులో 89 మంది భారతీయులు

”వరెస్ట్ ఆఫ్ ది వరెస్ట్” లిస్టులో 89 మంది భారతీయులు

అంతరిక్షంలో డేటా సెంటర్లు..మస్క్ కొత్త ప్లాన్!

అంతరిక్షంలో డేటా సెంటర్లు..మస్క్ కొత్త ప్లాన్!

మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి

మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి

గల్ఫ్ దేశాలతో భారత్ ఫ్రీ ట్రేడ్ చర్చలు

గల్ఫ్ దేశాలతో భారత్ ఫ్రీ ట్రేడ్ చర్చలు

అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై గోయల్ కీలక వ్యాఖ్యలు

అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై గోయల్ కీలక వ్యాఖ్యలు

ఖమేనీ ఆందోళన చెందాల్సిందే.. ట్రంప్ సీరియస్ వార్రింగ్ వార్నింగ్

ఖమేనీ ఆందోళన చెందాల్సిందే.. ట్రంప్ సీరియస్ వార్రింగ్ వార్నింగ్

అమెరికాతో రహస్య ట్రేడ్ డీల్‌కు ప్రయత్నాలు?

అమెరికాతో రహస్య ట్రేడ్ డీల్‌కు ప్రయత్నాలు?

బలూచిస్థాన్‌లో భీకర ఆపరేషన్ – 216 మంది BLA రెబల్స్ హతం

బలూచిస్థాన్‌లో భీకర ఆపరేషన్ – 216 మంది BLA రెబల్స్ హతం

భారతీయ విమానాల్లో పునరావృత సాంకేతిక లోపాలు బయటపడ్డాయి

భారతీయ విమానాల్లో పునరావృత సాంకేతిక లోపాలు బయటపడ్డాయి

📢 For Advertisement Booking: 98481 12870