हिन्दी | Epaper
శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం

Latest News: Bigg Boss 9: ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్

Aanusha
Latest News: Bigg Boss 9: ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్

బిగ్ బాస్ తెలుగు 9 (Bigg Boss 9) లో ఈ వారం నామినేషన్స్ ఏకంగా హౌస్‌ను రణరంగంగా మార్చేశాయి. వైల్డ్ ఫైర్ నామినేషన్స్ అంటూ పెట్టిన బిగ్‌బాస్‌కి ఇది అంతకుమించిన ఫైర్ అని నిరూపించారు హౌస్‌మేట్స్. సోమవారం జరిగిన నామినేషన్స్‌లో రెండు రౌండ్ల విధానం పాటించడంతో సభ్యుల మధ్య ఘాటైన మాటల యుద్ధం, ఆరోపణలు, ఎదురు దాడులు చోటుచేసుకున్నాయి.

Read Also: Bigg Boss 9: స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి

మొదటి రౌండ్ నామినేషన్స్‌లో భరణికి 2 ఓట్లు, పవన్‌కు 2 ఓట్లు, సుమన్, తనూజ, కళ్యాణ్, సంజనలకు ఒక్కో ఓటు వచ్చాయి. పెద్దగా రచ్చ లేకుండానే మొదటి రౌండ్ ముగిసింది. రెండో రౌండ్లో మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హౌస్ (Bigg Boss 9) సభ్యులు మొదటి రౌండ్‌లో నామినేట్ చేయని ఇంకొకరిని నామినేట్ చేయాల్సి రావడంతో వాదనలు చెలరేగాయి.

దివ్య “మంచిదే కానీ నోరు కంట్రోల్‌లో ఉండదు” అంటూ భరణి చేసిన వ్యాఖ్యలు ఆమెను ఆగ్ర‌హానికి గురి చేశాయి.దివ్య వెంటనే కౌంటర్ ఇస్తూ..మీలా సాఫ్ట్‌గా డీల్ చేయను. అవసరం వస్తే వాయిస్ రైజ్ చేస్తాను అని స్పష్టం చేసింది. ఇక తనూజ కెప్టెన్సీ విలువ గురించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించిందని ఇమ్ము అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఇమ్మూ కూడా నామినేషన్స్‌

దీనికి తనూజ కూడా ఘాటుగానే స్పందిస్తూ..కరెక్ట్ పాయింట్ ఉంటేనే నామినేట్ చేయి. నీ ఇష్టం వచ్చినట్టు చేయకు అని తిప్పికొట్టింది. అనంత‌రం పవన్ ఇమ్మూ పేరును నామినేషన్స్‌లో వేయడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. రెబల్ టాస్క్‌లో ఇమ్మూ తన పేరును చెప్పిన విషయం ప్రస్తావిస్తూ పవన్ భావోద్వేగానికి లోనయ్యాడు.

Bigg Boss 9: Wildfire nominations this week
Bigg Boss 9: Wildfire nominations this week

మ‌ధ్యలో కళ్యాణ్ రావ‌డంతో హౌజ్ హీటెక్కింది. క‌ళ్యాణ్ ఆరోపిస్తూ .. పవన్ తన గేమ్ తానే ఆడడంలేదు… రీతూ కోసమే ఆడుతున్నాడు” అని కామెంట్ చేయడంతో రీతూ కూడా వాగ్వాదంలోకి దిగింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు వేలు చూపించుకుంటూ ఆగ్రహం వ్య‌క్తం చేశారు.

సంజన వ్యాఖ్యలు

ఎపిసోడ్ చివరిలో రీతూ చౌదరి-సంజన మధ్య కూడా మాటల తూటాలు పేలాయి. తనని నామనేట్ చేసినందుకు సంజన.. రీతూపై పర్సనల్ అటాక్ చేసింది. డీమాన్-రీతూ రిలేషన్ గురించి సంజన ఇష్టమొచ్చినట్లు మాట్లాడింది. ఇది చూస్తుంటే కొన్ని వారాల క్రితం దివ్వెల మాధురి.. రీతూతో నీది డీమాన్‌ది అన్‌హెల్తీ రిలేషన్ అంటూ కామెంట్స్ చేసిందే గుర్తొచ్చింది.

అయితే ఈసారి సంజన కాస్త గీత దాటే కామెంట్స్ చేసినట్లు అనిపించింది. ఎందుకంటే రోజూ రాత్రి నువ్వు డీమాన్ దగ్గర అంటూ సంజన చేసిన కామెంట్లకి హౌస్‌మేట్స్ కూడా షాకైపోయారు. ఇమ్మానుయేల్ అయితే సంజన గారు మీరు మాట్లాడేది చాలా తప్పు అంటూ ఎంత చెప్తున్నా కూడా సంజన మాత్రం వెనక్కి తగ్గలేదు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870