పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కు వ్యతిరేకంగా సోమవారం కోల్కతాలో నిరసన ప్రదర్శన దృశ్యంశామీర్పేట వద్ద ఓఆర్ ఆర్ పై మంటల్లో దగ్ధమవుతున్న కారున్యూఢిల్లీలోని CSIR-NPLలో ఆరవ అంతర్జాతీయ వ్యవసాయ శాస్త్ర కాంగ్రెస్ను సోమవారం ప్రారంభించిన కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్సోమవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ చేత ప్రమాణం చేయిస్తున్న రాష్ట్రపతి ముర్ముసోమవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన అనంతరం సంతకం చేస్తున్న జస్టిస్ సూర్యకాంత్సోమవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన జస్టిస్ సూర్యకాంత్ తో రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రమాధాని మోడీ, తాజా మాజీ సిజెఐ జస్టిస్ గవాయ్ తదితరులుసోమవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన అనంతరం రాష్ట్రపతి ముర్ముకు అభివాదం చేస్తున్న జస్టిస్ సూర్యకాంత్బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర మరణం నేపథ్యంలో ముంబైలోని పవన్ హన్స్ శ్మశానవాటిక వెలుపల పహారా కాస్తున్న పోలీస్ సిబ్బంది మరియు మీడియా ప్రతినిధులు గుమిగూడారు9వ సిక్కు గురువు గురు తేగ్ బహదూర్ వర్ధంతి సందర్భంగా సోమవారం అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో ‘నగర్ కీర్తన’ ఊరేగింపు దృశ్యంజార్ఖండ్ లోని దు మ్కా జిల్లాలోని ముర్గుణిలో సిద్ధేశ్వరి నదిపై నిర్మాణ దశలో ఉన్న మసాలియా-రణేశ్వర్ మెగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్జమ్మూలోని కన్వెన్షన్ సెంటర్లో సున్నపురాయి ఖనిజ బ్లాకుల ఇ-వేలం ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్ర బొగ్గు మరియు గనుల మంత్రి జి కిషన్ రెడ్డి, కాశ్మీర్ సిఎం ఒమర్ అబ్ధుల్లాహాజీపూర్లోని ఒక పారిశ్రామిక ప్రాంతాన్ని సోమవారం సందర్శించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్సోమవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సిఎం రేవంత్కొడంగల్లో సోమవారం జరిగిన సభలో ఇందిరమ్మ చీరెలను పంపిణీ చేస్తున్న తెలంగాణ సిఎం రేవంత్వారణాసిలోని దల్మండి వద్ద అక్రమ భవనాల కూల్చివేత సమయంలో పహారా కాస్తున్న భద్రతా సిబ్బంది
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.