Telangana: రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక శక్తివృద్ధి కోసం మరో కీలక అడుగు వేసింది. మొత్తం రూ.304 కోట్ల వడ్డీరహిత రుణాలను విడుదల చేసి, ఈ మొత్తాన్ని 3,57,098 గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.
Read Also: IND vs SA: భారీ లక్ష్యం దిశగా సౌతాఫ్రికా

ఈ కార్యక్రమంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి సీతక్కలు డీఆర్డీఏ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్(Video conference) నిర్వహించారు. మహిళలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఆడబిడ్డలు ఆర్థికంగా ముందుకు సాగేందుకు ప్రభుత్వం భారీగా నిధులను కేటాయిస్తోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: