हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest news: Telangana: రిజర్వేషన్లపై జిల్లాల వారీగా నోటిఫికేషన్

Saritha
Latest news: Telangana: రిజర్వేషన్లపై జిల్లాల వారీగా నోటిఫికేషన్

తెలంగాణలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల కోసం ప్రభుత్వం(Government) కీలక అడుగు వేసింది. జిల్లాల(Telangana) వారీగా రిజర్వేషన్ వివరాలను ఫైనలైజ్ చేస్తూ తాజాగా గెజిట్‌ను విడుదల చేసింది. జీవో నంబర్ 46 ప్రకారం గ్రామ పంచాయతీ స్థానాల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించగా, ఆయా స్థానాల విభజన విషయంపై స్పష్టత వచ్చింది.

Read also: విషమంగా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా ఆరోగ్యం

Telangana
District-wise notification on reservations

జిల్లాల రిజర్వేషన్ జాబితా రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపిన ప్రభుత్వం

ఈ ప్రక్రియలో భాగంగా SC, STలకు కేటాయించిన రిజర్వేషన్ స్థానాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. అయితే BC రిజర్వేషన్లపై మాత్రం కొన్ని చోట్ల మార్పులు చోటుచేసుకున్నాయి. మొత్తం 22 శాతం రిజర్వేషన్ కోటా అమలు కావడంతో కొన్ని మండలాల్లో BCలకు కేటాయించిన పంచాయతీలు మార్పుకు గురయ్యాయి.

ప్రతి జిల్లాలోని(Telangana) గ్రామ పంచాయతీ స్థానాలు, వాటికి కేటాయించిన రిజర్వేషన్ వివరాలను జాబితాగా రూపొందించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ప్రభుత్వం పంపించింది. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈ గెజిట్ కీలక పాత్ర పోషించనుండగా, త్వరలో ఎన్నికల షెడ్యూల్‌పై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

https://vaartha.com/andhra-pradesh/pawan-kalyans-strong-response-to-the-adulterated-ghee-controversy-in-tirumala/589866/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870