లక్నోలో శనివారం మీడియాతో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్అహ్మదాబాద్లో శనివారం జరిగిన అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేస్తున్నకేంద్ర హోం మంత్రి అమిత్ షాశనివారం హైదరాబాద్‌లో అందెశ్రీకి నివాళులర్పిస్తున్న తెలంగాణ సిఎం రేవంత్ తదితరులుశనివారం హైదరాబాద్‌లో తెలంగాణ డిజిపి సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టులుదక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ లో G20 నాయకుల శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్న దృశ్యందక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన G20 నాయకుల శిఖరాగ్ర సమావేశం సెషన్-1లో ప్రసంగిస్తున్న ప్రధాని మోడీముంబైలోని ధారావి ప్రాంతంలో గుడిసెలలో చెలరేగిన మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బందిఆంధ్రప్రదేశ్ పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో మహా సమాధి వద్ద సత్యసాయి బాబాకు నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్మునేషనల్ క్యాడెట్ కార్ప్స్ 78వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పిస్తున్న ముగ్గురు ఎన్సిసి బాలిక క్యాడెట్లుదక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన G20 నాయకుల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న వివిధ దేశాధినేతలతో ప్రధాని మోడీదక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన G20 నాయకుల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న వివిధ దేశాధినేతలతో ప్రధాని మోడీన్యూఢిల్లీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని శనివారం జరిగిన ఐక్యతా మార్చ్‌లో పాల్గొన్న కేంద్ర మంత్రులు జెపి నడ్డా, మన్సుఖ్ మాండవియా, ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా, ఢిల్లీ ఎంపీ బన్సూరి స్వరాజ్ తదితరులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.