हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: IND vs SA 2nd Test: రెండో టెస్టు.. టాస్ ఓడిన టీమిండియా

Anusha
Latest News: IND vs SA 2nd Test: రెండో టెస్టు.. టాస్ ఓడిన టీమిండియా

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు (IND vs SA 2nd Test) పై హైప్‌ ఉంది. రెండో టెస్ట్‌లోనూ సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తెలిపాడు. భారీ స్కోర్ నమోదు చేసేందుకు ప్రయత్నిస్తామన్నాడు. ‘మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. మేం కొత్తగా మొదలు పెట్టాలనుకుంటున్నాం.

Read Also: Aus Vs Eng: స్టార్క్‌ స్టన్నింగ్ క్యాచ్

టాస్ ఓడిన టీమిండియా

పిచ్ చాలా మెరుగ్గా కనిపిస్తోంది. ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేయాలనుకుంటున్నాం. పిచ్‌పై ఎలాంటి పగుళ్లు లేవు. ఈ మ్యాచ్ కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఈ చారిత్రాత్మక సిరీస్‌లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. తుది జట్టులో ఒకే ఒక్క మార్పు చేశాం. ముత్తుసామీ జట్టులోకి వచ్చాడు.’అని టెంబా బవుమా చెప్పుకొచ్చాడు.

వైస్ కెప్టెన్ రిషభ్ పంత్‌ టీమిండియాకు సారథ్యం వహిస్తున్నాడు. కెప్టెన్ మారినా టీమిండియాకు కలిసిరాలేదు. ఈ మ్యాచ్‌లోనూ భారత్ టాస్ ఓడింది. టాస్ ఓడినా పెద్ద సమస్య ఏం లేదని రిషభ్ పంత్ (Rishabh Pant) తెలిపాడు. భారత టెస్ట్ టీమ్‌కు సారథ్యం వహించడం గర్వించదగిన విషయమని సంతోషం వ్యక్తం చేశాడు.

IND vs SA 2nd Test: Second Test.. Team India lost the toss
IND vs SA 2nd Test: Second Test.. Team India lost the toss

తుది జట్లు:

సౌతాఫ్రికా: ఎయిడెన్ మార్క్‌రమ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బవుమా (కెప్టెన్), టోనీ డిజోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్ (వికెట్ కీపర్), సిమోన్ హార్మర్, మార్కో జాన్సెన్, సెనరన్ ముత్తుసామీ, కేశవ్ మహారాజ్

భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్/కెప్టెన్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870