हिन्दी | Epaper
బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Kitchen Tips: ఉపయోగకరమైన చిన్న చిన్న చిట్కాలు

Pooja
Kitchen Tips: ఉపయోగకరమైన చిన్న చిన్న చిట్కాలు

రోజువారీ వంటలో కొన్ని సులభమైన చిట్కాలు(Kitchen Tips) పాటిస్తే పని తేలికగా మారడంతో పాటు రుచి, క్వాలిటీ కూడా మెరుగవుతుంది.

  • చపాతీ పిండిలో ఒక టేబుల్ స్పూన్ పాలు, కొద్దిగా బియ్యపిండి, నూనె వేసి ఐస్ వాటర్‌తో కలిపితే చపాతీలు చాలా మెత్తగా వస్తాయి.
  • పల్లీలు వేయించేప్పుడు రెండు స్పూన్లు నీరు చల్లితే అవి త్వరగా వేగిపోతాయి. అదీ కాదు—పొట్టు కూడా తేలిగ్గా వదిలిపోతుంది.
  • కొత్తగా కొన్న చీపురును దువ్వెనతో దువ్వితే అందులో ఉండే దుమ్ము, చిన్న తురుములు పూర్తిగా బయటకు వస్తాయి.
  • వెల్లుల్లి రెబ్బలకు వైట్ వెనిగర్ రాస్తే అవి ఎక్కువ కాలం పాడవకుండా నిల్వ ఉంటాయి.
  • పాలను మరిగించిన తర్వాత ఎండ, వేడి తగలని చల్లని ప్రదేశంలో ఉంచితే దీర్ఘకాలం(Kitchen Tips) తాజాగా ఉంటుంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870