हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Latest News: Samantha: సమంత పాత్రపై రాజ్ నిడిమోరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Anusha
Latest News: Samantha: సమంత పాత్రపై రాజ్ నిడిమోరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ప్రపంచవ్యాప్తంగా కూడా భారీ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్న వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’. రాజ్-డీకే కాంబినేషన్‌లో వచ్చిన ఈ స్పై యాక్షన్ డ్రామా,ఇప్పటికే రెండు సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకొని, అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ వెబ్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది.ఇప్పుడు ఈ సిరీస్‌ మూడో భాగం విడుదలకు సిద్ధం ఉంది.

Read Also: Keerthy Suresh: AI మార్ఫింగ్ చిత్రాలపై కీర్తి సురేష్ ఆవేదన

Raj Nidimoru's interesting comments on Samantha's character..
Raj Nidimoru’s interesting comments on Samantha’s character..

ప్రమోషన్లతో సిరీస్‌పై భారీ హైప్

‘ది ఫ్యామిలీ మ్యాన్ 3 ’ శుక్రవారం (నవంబర్‌ 21) నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime Video) ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో రాజ్ నిడిమోరు (Raj Nidimoru) తాజాగా ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.ఈ సిరీస్‌లో సమంత (Samantha), నిమ్రత్ కౌర్‌ల నటన గురించి ఆయన మాట్లాడుతూ,

“ఈ సిరీస్ కోసం మేము రాసిన పాత్రలు మొదట ఎవరినీ ఉద్దేశించి రాసినవి కావు. సమంత (Samantha) అయినా, నిమ్రత్ కౌర్ అయినా తమ పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయారు. నిజానికి వారి పాత్రలు చేయడం చాలా తేలిక. అయినప్పటికీ వాళ్లు ఎంతో కష్టపడి ఆ పాత్రల్లో జీవించారు” అని పేర్కొన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870