हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Russia: భారత్‌కు ఐదోతరం స్టెల్త్ ఫైటర్ జెట్ Su-57

Aanusha
Latest News: Russia: భారత్‌కు ఐదోతరం స్టెల్త్ ఫైటర్ జెట్ Su-57

భారత్‌తో రష్యా (Russia) మధ్య చిరస్థాయిగా నిలిచి ఉన్న మైత్రి బంధాలు మరింత బలపడుతున్నాయి. సోవియట్ యుగం నుంచి ఇద్దరు దేశాల మధ్య రక్షణ, అంతరిక్షం, శక్తి వంటి రంగాల్లో అనేక ఒప్పందాలు జరిగాయి.మరీ ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి ఇండియా.. మాస్కోను నమ్మకమైన మిత్రుడిగా భావిస్తోంది.

Read Also:  Gaza: మరోసారి గాజాపై ఇజ్రాయెల్ దాడి

ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య రక్షణ రంగానికి సంబంధించి మరో డీల్ కుదరబోతుంది. తన చిరకాల మిత్రుడు భారత్‌కు రష్యా (Russia) బంపరాఫర్ ఇచ్చింది. మాస్కో ఐదోతరం స్టెల్త్ ఫైటర్ జెట్ అయిన Su-57ను భారత్‌కు ఇవ్వడానికి సిద్ధం అని ప్రకటించింది. దీనికి సంబంధించి ఇరు దేశాల మధ్య ఎలాంటి షరతులు లేకుండా సాంకేతికతను మార్పిడి చేసేందుకు సిద్ధమని రష్యన్ కంపెనీ రోస్టెక్ సీఈవో సెర్గీ చెమెజోవ్..

తాజాగా దుబాయ్ ఎయిర్ షోలో ప్రకటించారు. రష్యన్ Su-57 జెట్‌లను అమెరికా F-35 జెట్‌కు పోటీగా భావిస్తారు. ప్రస్తుతం ప్రపంచంలో 5వ తరం స్టెల్త్ ఫైటర్ టెక్నాలజీ కేవలం రష్యా , అమెరికా, చైనా వద్ద మాత్రమే ఉంది. ట్రంప్ రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక.. యూఎస్ F-35 జెట్లను భారత్‌కు అమ్మాలని ప్రయత్నిస్తున్నారు.

Russia: India to get fifth-generation stealth fighter jet Su-57
Russia: India to get fifth-generation stealth fighter jet Su-57

రష్యా నుంచి ఈ ప్రకటన వెలువడటం విశేషం

ఈక్రమంలో రష్యా కంపెనీ చేసిన ప్రకటన సంచలనంగా నిలిచింది..కొన్ని రోజుల క్రితం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాస్కోలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో జైశంకర్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌‌ను కలిశారు.

వీరి భేటీ తర్వాత.. రష్యా నుంచి ఈ ప్రకటన వెలువడటం విశేషం. ఇదిలా ఉంటే వచ్చే నెల అనగా 2025, డిసెంబర్ నెలలో పుతిన్ భారత్‌‌లో పర్యటించనున్నారు. ఈ టూర్‌లోనే ఇరు దేశాల మధ్య Su-57 జెట్ల ఒప్పందం కుదిరే అవకాశం ఉందంటున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870