దేశంలో కోట్ల మంది పౌరులకు అత్యంత కీలకమైన గుర్తింపు పత్రం ఆధార్. బ్యాంకింగ్ నుంచి సబ్సిడీ వరకు—అన్ని ప్రభుత్వ–ప్రైవేట్ సేవల్లో ఆధార్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇలాంటి సమయంలో, ఆధార్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేయడానికి UIDAI నిర్ణయాలు తీసుకోబోతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆధార్ కార్డు ఫార్మాట్‌ను పూర్తిగా మార్చే దిశగా UIDAI భావిస్తోంది.
Read Also: PM Modi: నేడు పుట్టపర్తికి ప్రధాని మోదీ

QR కోడ్‌తో ఆధార్ కార్డు
ఫొటో, QR కోడ్‌తో ఆధార్ కార్డును తీసుకురావడాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వ్యక్తుల డేటా దుర్వినియోగం కాకుండా ఈ దిశగా ఆలోచిస్తోందని తెలిపాయి. కార్డుపై వివరాలు ఎందుకు ఉండాలని,
ఫొటో, QR కోడ్ ఉండాలని UIDAI CEO భువనేశ్ కుమార్ అన్నారు. ఆఫ్‌లైన్ వెరిఫికేషన్‌ను నియంత్రించేలా డిసెంబర్లో కొత్త రూల్ తీసుకొస్తామని తెలిపారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: