Cloudflare లో నేడు సమస్యలు… కొన్ని వెబ్‌సైట్లు పనిచేయక ఇబ్బంది
ఇంటర్నెట్‌లో వేలాది వెబ్‌సైట్లకు సెక్యూరిటీ, స్పీడ్ సేవలు అందించే Cloudflare నేడు కొంతసేపు సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది. ఈ కారణంగా కొన్ని వెబ్‌సైట్లు ఓపెన్ కాకపోవడం, పేజీలు చాలా స్లోగా లోడ్ అవ్వడం కనిపించింది.యూజర్లు “Error 500”, “Site Not Working”, “Try Again Later” వంటి మెసేజ్‌లు చూసి సోషల్ మీడియాలో సమస్యను పంచుకున్నారు. కొన్ని నిమిషాల పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపించింది.
Read Also: పైరసీ ‘బొమ్మ’ లాటకు తెరపడింది !



క్లౌడ్ ఫ్లేర్ టీమ్ మాత్రం ఇది చిన్న సాంకేతిక సమస్య అని, దాన్ని పరిష్కరించే పని జరుగుతోందని తెలిపింది. కొన్ని డేటా సెంటర్లలో నెట్‌వర్క్ సమస్యలు ఉండటంతో ఈ ఇబ్బంది వచ్చినట్టు సమాచారం.నిపుణులు చెబుతున్నదేమిటంటే—ఇలాంటి Cloudflare సమస్యలు వచ్చినప్పుడు వెబ్‌సైట్లు కొంతసేపు పని చెయ్యకపోవడం సహజమే. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ప్రయత్నిస్తే సాధారణంగా సమస్య తగ్గిపోతుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also :