हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: IT Raid: షా గౌస్, Mehfil హోటళ్లలో ఐటీ సోదాలు

Pooja
Telugu News: IT Raid: షా గౌస్, Mehfil హోటళ్లలో ఐటీ సోదాలు

హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన పిస్తా హౌస్, షా గౌస్, మెహ్‌ఫిల్ హోటల్(Mehfil Hotel) చైన్‌ల యాజమానుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ భారీ సోదాలు(IT Raid) చేపట్టింది. గురువారం తెల్లవారుజామునే అధికారులు 50 ప్రత్యేక టీమ్స్‌తో నగరంలోని 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ హోటల్ చైన్‌లు ప్రతి ఏడాది రూ. వందల కోట్ల టర్నోవర్ నమోదు చేస్తున్నట్లు అంచనా. వ్యాపార లావాదేవీలు, క్యాష్ ఫ్లో, అకౌంటింగ్ రికార్డులు, ఇంటర్నేషనల్ లావాదేవీలపై అధికారులు దృష్టి పెట్టారు.

Read Also: TG Weather: వచ్చే రెండు రోజులు చలి తీవ్రత కొనసాగే అవకాశం

 IT Raid
IT searches at Shah Ghaus and Mehfil hotels

దేశ, విదేశాల్లో విస్తరించిన బ్రాంచులు

ఈ హోటళ్లకు హైదరాబాద్‌తో పాటు దేశంలోని పలు మెట్రో నగరాల్లో, అలాగే దుబాయ్, దోహా, జెడ్డా వంటి విదేశీ నగరాల్లో కూడా బ్రాంచులు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయి విస్తరణ నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు(IT Raid), ఫండ్స్ ట్రాన్స్‌ఫర్, లాభాల వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

బిజినెస్ లావాదేవులపై ఐటీ శాఖ దృష్టి

అధికారులు ప్రధానంగా పరిశీలిస్తున్న అంశాలు:

  • క్యాష్ ఆధారిత విక్రయాల నిజమైన లెక్కలు
  • అకౌంటింగ్‌లో ఏవైనా గోప్య లావాదేవులున్నాయా
  • విదేశీ అకౌంట్స్ ద్వారా నిధుల మళ్లింపు ఉందా
  • ఉద్యోగుల పేరోల్, సరఫరాదారుల చెల్లింపుల్లో అసమానతలు ఉన్నాయా

సోదాలు ఇంకా కొనసాగుతుండడంతో పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870