हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: AP: నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్

Aanusha
Latest News: AP: నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్

ఆంధ్రప్రదేశ్‌ (AP) లో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన ప్రక్రియ వేగవంతమైంది. రాష్ట్ర ప్రభుత్వం (AP) త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు అన్ని శాఖల్లోని ఖాళీల సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది.

Read Also: AP Weather: అల్పపీడనం.. ఇవాళ భారీ వర్షాలు

AP: Good news for the unemployed.. Job calendar coming soon
AP: Good news for the unemployed.. Job calendar coming soon

ఎక్కడెక్కడ ఖాళీలు? – ప్రధాన శాఖల వివరాలు

డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 99వేల పోస్టులు

పంచాయతీరాజ్ శాఖలో 26,000 ఖాళీలు

పట్టణాభివృద్ధి శాఖలో 23,000 ఖాళీలు

ఉన్నత విద్య (Higher Education) లో 7,000 పోస్టులు

స్కిల్ డెవలప్‌మెంట్ శాఖలో 2,600 పోస్టులు

రెవెన్యూ శాఖలో 2,500 ఖాళీలు

వ్యవసాయ శాఖలో 2,400 పోస్టులు

మహిళా, శిశు సంక్షేమ శాఖలో 1,820 పోస్టులు

అంతేకాకుండా మరికొన్ని చిన్న విభాగాల్లో కూడా గణనీయమైన సంఖ్యలో ఖాళీలు ఉన్నాయని, వాటి వివరాలు కూడగట్టి జాబ్ క్యాలెండర్‌లో చేర్చే ప్రక్రియ జరుగుతోంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870