ఢిల్లీలోని ఎర్రకోట కారు బాంబు పేలుడు (Delhi blast) కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దర్యాప్తు ముమ్మరం చేసింది.మరోవైపు మృతుల సంఖ్యపై కూడా ఓ స్పష్టతనిచ్చారు. ఇప్పటివరకు ఈ పేలుడు (Delhi blast)ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
Read Also: Print media: ప్రింట్ మీడియాకు కేంద్రం శుభవార్త

రషీద్ అలీని నిన్న NIA, అరెస్టు చేసిన విషయం తెలిసిందే
అటు సూసైడ్ బాంబర్ ఉమర్ నబీకి సహకరించాడన్న అనుమానంతో కశ్మీరుకు చెందిన అమీర్ రషీద్ అలీని నిన్న NIA, అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడిని కశ్మీర్‌కు తీసుకెళ్లి తదుపరి విచారణ కొనసాగించనుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: