స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI JOBS)లో కాంట్రాక్ట్ ఆధారంగా మొత్తం 103 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల సమర్పణ రేపటితో ముగుస్తోంది. అర్హులైన అభ్యర్థులు చివరి తేదీకి ముందు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
Read Also: TG TET 2026: టెట్ రాత పరీక్షలు, ఫలితాల తేదీలు విడుదల.. పూర్తి వివరాలు

అర్హతలు – విద్య & అనుభవం
పదవిని బట్టి అభ్యర్థులు క్రింది అర్హతల్లో ఏదైన ఒకటి కలిగి ఉండాలి:
- డిగ్రీ
- పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG)
- CA / CFA / CFP
- MBA
- పీజీ డిప్లొమా / PGDM
అభ్యర్థులు సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి (SBI JOBS) ఉండడం తప్పనిసరి.
ఎంపిక విధానం
- ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
- వ్రాత పరీక్ష లేదు.
వయో పరిమితి
- కనీసం 25 ఏళ్లు
- గరిష్టం 50 ఏళ్లు
అప్లికేషన్ ఫీజు
- సాధారణ / OBC / EWS: ₹750
- SC / ST / PwBD: ఫీజు లేదు
అప్లికేషన్ సమర్పణ
అభ్యర్థులు SBI అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయాలి:
https://sbi.bank.in
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: