हिन्दी | Epaper
గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

Latest News: Tere Ishk Mein Movie:‘తేరే ఇష్క్ మే’ ట్రైల‌ర్‌ వచ్చేసింది

Anusha

‘రాన్‌జానా’, ‘అత్రాంగి రే’ వంటి భావోద్వేగాలతో నిండిన బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్, హీరో ధనుష్ (Dhanush) కాంబినేషన్‌లో వస్తున్న తాజా సినిమా ‘తేరే ఇష్క్ మే’ (Tere Ishk Mein Movie) ఇప్పటికే ఈ సినిమా హైప్‌ క్రియేట్ చేసింది. ధనుష్‌కు బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఈ కాంబినేషన్‌పై హైప్ ఉంది.. ఈ చిత్రం హిందీతో పాటు త‌మిళం తెలుగులో ఈ నెల 28న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో, చిత్రబృందం తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది.

Read Also: Avihitham: ‘అవిహితం’ మూవీ రివ్యూ!

ట్రైల‌ర్‌ లో హైలైట్స్

ఈ సినిమాలో ధ‌నుష్ ఎయిర్‌ఫోర్స్ అధికారిగా క‌నిపించ‌బోతున్నాడు. కృతి స‌న‌న్ క‌థానాయిక‌గా న‌టించ‌బోతుండ‌గా.. ఏఆర్ రెహ‌మాన్ (AR Rahman) సంగీతం అందిస్తున్నాడు. ఈ (Tere Ishk Mein Movie) ట్రైల‌ర్‌ను చూస్తుంటే.. ధ‌నుష్ ఇందులో ప్రేమ‌లో మోస‌పోయిన వ్య‌క్తిగా క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. అయితే కృతి (Kriti Sanon) అత‌డిని అలా వ‌దిలేయ‌డానికి కార‌ణం ఏంటి.. చివ‌రికి వీరిద్ద‌రూ క‌లుస్తారా అనేది ఈ సినిమా క‌థ‌.

ప్ర‌కాశ్ రాజ్ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఈ సినిమాకు హిమాన్షు శ‌ర్మ‌, నీర‌జ్ యాదవ్ క‌థ‌ను అందిస్తుండ‌గా.. ఆనంద్ ఎల్ రాయ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. భుష‌ణ్ కుమార్‌, కృష్ణ కుమార్, ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శ‌ర్మ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జగన్ హిందూ ద్రోహి అంటూ నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు
6:38

జగన్ హిందూ ద్రోహి అంటూ నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు

తల్లీ బిడ్డల ఆత్మహత్య.. రైల్వే స్టేషన్ సీసీఫుటేజ్
1:04

తల్లీ బిడ్డల ఆత్మహత్య.. రైల్వే స్టేషన్ సీసీఫుటేజ్

పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన.. సజ్జనార్

పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన.. సజ్జనార్

‘వారణాసి’ సీక్వెల్‌ పై రాజ‌మౌళి క్లారిటీ
0:12

‘వారణాసి’ సీక్వెల్‌ పై రాజ‌మౌళి క్లారిటీ

పాత సీన్లనే మళ్ళీ చూపించారా? రణవీర్ ఫ్యాన్స్ నిరాశ!
1:13

పాత సీన్లనే మళ్ళీ చూపించారా? రణవీర్ ఫ్యాన్స్ నిరాశ!

అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి నటి అండ
1:01

అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి నటి అండ

అవార్డుపై కేంద్రానికి రోహిత్ శర్మ ధన్యవాదాలు
0:27

అవార్డుపై కేంద్రానికి రోహిత్ శర్మ ధన్యవాదాలు

లక్నోలో బాలికపై ఆవు దాడి
0:30

లక్నోలో బాలికపై ఆవు దాడి

ఇది ప్రజా ప్రభుత్వం: మంత్రి పొంగులేటి
1:51

ఇది ప్రజా ప్రభుత్వం: మంత్రి పొంగులేటి

శ్రీవారిని దర్శించుకున్న భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు
6:04

శ్రీవారిని దర్శించుకున్న భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు

కపుల్‌ ఫ్రెండ్లీ ట్రైలర్‌ చూసారా!
2:56

కపుల్‌ ఫ్రెండ్లీ ట్రైలర్‌ చూసారా!

ఫోన్ ట్యాపింగ్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

ఫోన్ ట్యాపింగ్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

📢 For Advertisement Booking: 98481 12870